చలసాని ప్రసాదరావు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 36:
}}
 
'''చలసాని ప్రసాదరావు'''<ref>{{cite news|last1=చీకోలు|first1=సుందరయ్య|title=ఓ ఏడాది తర్వాత చలసాని ప్రసాదరావు ”కబుర్లు”|url=http://kakatiyapatrika.com/?p=120|accessdate=30 January 2015|work=ఈనాడు|date=2003-06-12}}</ref> ([[అక్టోబరు 27]], [[1939]] - [[జూన్ 12]], [[2002]] ) ప్రముఖ రచయిత,చిత్రకారుడు.[[కృష్ణా జిల్లా]] [[మొవ్వ]] మండలం [[భట్ల పెనుమర్రు ]] గ్రామంలో[[అక్టోబరు 27]] [[1939]] న ఒక సామాన్య రైతుకుటుంబంలో జన్మించాడు<ref>[http://www.prasthanam.com/node/482 చలసాని ప్రసాదరావు]</ref>. 1949-50 మధ్యకాలంలో విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో చదువుకున్నాడు. చిన్నతనంలో ఇతన్ని టైఫాయిడ్‌ వేధించింది. దాంతో వినికిడి కోల్పోయాడు. ఆ సమయంలో ఇతడి మామ వెల్లంకి సుగుణభూషణరావు పుస్తకపఠనంపై ఆసక్తి కల్పించాడు. ఆయన ప్రోత్సాహంతో చలసాని [[ప్రజాశక్తి]], [[విశాలాంధ్ర]] పత్రికల్లో చిన్న ఉద్యోగంలో చేరాడు. 1951-56 సంవత్సరాల మధ్య సాగిన ఆ ఉద్యోగ జీవితం తర్వాత ఇతడు 1956 నాటికి [[వరంగల్లు]] చేరుకున్నాడు. [[కాకతీయ పత్రిక]] అనే వారపత్రికలో అసోసియేట్‌ ఎడిటర్‌గా పనిచేశాడు. ఆ తర్వాత [[హైదరాబాద్‌]]లోని ప్రభుత్వ ఫైనార్ట్స్‌ కళాశాలలో కమర్షియల్‌ ఆర్ట్‌లోఅయిదుసంవత్సరాలఆర్ట్‌లో అయిదుసంవత్సరాల డిప్లొమా కోర్సు, పెయింటింగ్‌లో ఒక సంవత్సరం సాగే కోర్సు పూర్తిచేశాడు. ఎన్నో ఏళ్లుగా తనలో నిబిడీకృతంగా ఉన్న చిత్రకళా సాహిత్యం మీద తన సర్వశక్తులూ కేంద్రీకరించి తెలుగులో చిత్రకళాసాహిత్యం లేని లోటు తీర్చాడు. 1961లో ఇతడి సంపాదకత్వలో ‘కళ’ తొలి సంపుటి వెలుగు చూసింది. నిర్దిష్ట ప్రణాళికతో ప్రతి రెండేళ్లకు ఒక ‘కళ’ సంపుటి వంతున 1973నాటికి ఆరు సంపుటాలు ప్రచురించి కళాప్రియులకు తరగని సంపదనందించాడు. ఈ ఆరు సంపుటాలు ఆణిముత్యాలని విమర్శకుల ప్రశంసలందుకోవడం విశేషం. ‘కళ’ తొలి సంపుటం వచ్చేనాటికి ఇతడు విద్యార్థి మాత్రమే! యునెస్కోసంస్థ 1964లో ‘బుక్‌ ఇలస్ట్రేషన్ల’ మీద ఢిల్లీలో ఏర్పాటుచేసిన శిక్షణ శిబిరంలో పాల్గొన్నాడు. తరువాత ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సమాచారపౌర సంబంధశాఖలో స్టాఫ్‌ ఆర్టిస్టుగా చేరాడు. అప్పట్నించీ ఆయన ఎన్నో కోర్సులు పూర్తిచేశాడు. లండన్‌కి చెందిన ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫోటోటెక్నాలజీ సంస్థ డిప్లొమా పూర్తిచేశాడు. [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]] నుంచి సాహిత్యంలో బి.ఎ. పట్టాపొందాడు. 1971లో [[వసుధ]] అనే పత్రికకి సంపాదకుడయ్యాడు. 1974లో [[ఈనాడు]]లో తొలుత ‘ఆదివారం అనుబంధం’ పార్ట్‌ టైమ్‌ సంపాదకుడిగా చేరి 1975నాటికి పూర్తిస్థాయి సంపాదకుడయ్యాడు. దాని తర్వాత [[విపుల]], [[చతుర]] మాస పత్రికలతో పాటు అడపా తడపా వచ్చే ప్రత్యేక సంచికలకు ఆయనే సంపాదకత్వం వహించాడు.
 
[[జూన్ 12]] [[2002]]న చలసాని ప్రసాదరావు మరణించాడు.
"https://te.wikipedia.org/wiki/చలసాని_ప్రసాదరావు" నుండి వెలికితీశారు