భగవద్గీత: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 121:
 
=== [[s:భక్తి యోగము|భక్తి యోగము]] ===
పరమాత్ముని సగుణ, నిర్గుణ రూపములలో దేనిని ఆరాధింపవలెనని అర్జునుడు ప్రశ్నించెను. రెండును భగవానుని చేరు మార్గములే అయినను సగుణ సాకార ఉపాసనయే భక్తులకు అనువైన మార్గమని సెలవిచ్చెను. ఆపై భగవంతుడు జ్ఞానియైన తన భక్తుల లక్షణములను వివరించెను. భగవంతుని యెడల అత్యంత [[ప్రేమ]] కలిగి ఉండడం భక్తి అనబడుతుంది. ఉత్తమ [[భక్తుడు]] ఇంద్రియ నిగ్రహము, సమ భావము, సర్వ భూత హితాభిలాష కలిగి ఉండాలి. ఏ ప్రాణినీ ద్వేషింపక అన్ని జీవులపట్ల మైత్రి, కరుణ కలిగి ఉండాలి. అహంకార మమకారాలను విడచిపెట్టాలి. ఓర్పు, సంతుష్టి, నిశ్చల చిత్తము కలిగి ఉండాలి. శుచి, శ్రద్ధ, కార్య దక్షత కలిగి ఉండాలి. మనోబుద్ధులను భగవంతునికి అర్పించాలి.
 
=== [[s:క్షేత్రక్షేత్రజ్ఞవిభాగ యోగము|క్షేత్రక్షేత్రజ్ఞవిభాగ యోగము]] ===
"https://te.wikipedia.org/wiki/భగవద్గీత" నుండి వెలికితీశారు