భగవద్గీత: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 180:
అమెరికా అణు శాస్త్రవేత్త, అణుబాంబు సృష్టించిన 'మాన్ హాటన్ ప్రాజెక్ట్' నిర్దేశకుడైన 'రాబర్ట్ ఒపెన్హీమర్' 1945లో మొదటి అణ్వాయుధ ప్రయోగాన్ని చూసినపుడు ఆ ప్రభావాన్ని వర్ణించడానికి గీతలోని విశ్వరూప ఘట్టాన్నుండి (11-32) ఉదహరించాడని అంటారు [http://www.bartleby.com/73/123.html].
 
శ్రీ [[రామకృష్ణ పరమహంస]] శిష్యులలో ఆగ్రగణ్యుడైన [[స్వామి వివేకానంద]] గీతలోని భక్తి, జ్ఞాన, కర్మ రాజ యోగాలకు ఎంతో విపులంగా నూతన భాష్యాన్ని వ్రాశారు. యోగులు కాదలచిన వారు గీతలోని ప్రతి అధ్యాయాన్ని వివరంగా చదవమని [[స్వామి శివానంద]] బోధించారు. [[ఒక యోగి ఆత్మ కథ]] [[రచయిత]] అయిన [[పరమహంస యోగానంద]], గీతను ప్రపంచములోని అత్యుత్తమ పవిత్ర గ్రంథముగా పేర్కొన్నారు.
 
=== భగవద్గీత కాలం ===
"https://te.wikipedia.org/wiki/భగవద్గీత" నుండి వెలికితీశారు