చి
→ఆయన రచనల విశిష్టత
Rajasekhar1961 (చర్చ | రచనలు) |
Bhaskaranaidu (చర్చ | రచనలు) చి (→ఆయన రచనల విశిష్టత) |
||
ఈయన కృష్ణా మండల నివాసి. జటప్రోలు సంస్థానాశ్రయుడు. తన త్రిశతిని ఆ సంస్థానా ధీశ్వరుడు సురభిమల్ల భూపాలుని పేర రచించి యాయనచే రెండు వేల దీనారముల బహుకరణ మందెనని ప్రసిద్ధి. కృతి పతి వంశజులగు శ్రీ సురభి రాజా వేంకట లక్ష్మారావు బహదురు వారు యిదివరలో నీ మల్ల భూపాలీయమును ప్రకటించుయున్నారు.
==ఆయన రచనల విశిష్టత==
బాల సరస్వతి రచనలలో యాదవ [[రాఘవ పాండవీయము]] తెనుగు నందలి త్ర్యర్థి కావ్యములలో కెల్ల మొదటిది. అతని రంగ కౌముది యప్పుడప్పుడే వెలువడుచున్న [[యక్ష
ఇతని కవిత్వమున జీవముట్టిపడు చుండును. ఇతడు శతక త్రయమునకు మకుటముగ, సురభిమల్లా నీతి వాచస్పతి,సురభిమల్లా మానినీ మన్మధా, సురభిమల్లా వైదుషీ భూషణా అని అనుకరించుయున్నాడు. మకుట నిర్బంధంచే నితడు శతక త్రయమున శార్దూల మత్తేభములతోనే రచించవలసి వచ్చెను.
▲ఇతని కవిత్వమున జీవముట్టిపడు చుండును. ఇతడు శతక త్రయమునకు మకుటముగ, సురభిమల్లా నీతి వాచస్పతి,సురభిమల్లా మానినీ మన్మధా, సురభిమల్లా వైదుషీ భూషణా అని అనుకరించుయున్నాడు. మకుట నిర్బంధంచే నితడు శతక త్రయమున శార్దూల మత్తేభములతోనే రచించవలసి వచ్చెను.
==ఉదాహరణలు==
{{వ్యాఖ్య| <big>శ్రీ మద్బాల సరస్వతీ ప్రకటలక్ష్మీ హేతువై శాంత మై</big><br /><big>యా మోదావహ మై నిజానుభవ వేద్యం బై యనే హోదిగా</big><br /><big>ద్యామేయ ప్రవిదోధరూపమహితం బై యొప్పుతేజంబు ప్రా</big><br />పై మీకి న్సిరు లీపుతన్, సురభిమల్లా నీతి వాచస్పతీ.|}}
|