తలసాని శ్రీనివాస్ యాదవ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 23:
 
'''తలసాని శ్రీనివాస్ యాదవ్''' తెలంగాణ రాష్ట్ర రాజకీయ నాయకులు, సనత్ నగర్ ఎమ్మెల్యే మరియు తెలంగాణ ప్రభుత్వ కేబినేట్ మంత్రి.<ref>[http://www.telanganastateinfo.com/talasani-srinivas-yadav-profile-wiki/ Talasani Srinivas Yadav Profile]</ref> గతంలో [[సికింద్రాబాద్ శాసనసభ నియోజకవర్గం]] నుండి ప్రాతినిధ్యం వహించారు.<ref>{{Cite news |title=Talasani Srinivas Yadav resigns as MLA to take oath as Cabinet minister |newspaper=NewsWala |date=16 December 2014 |url=http://www.newswala.com/Hyderabad-News/Talasani-Srinivas-Yadav-resigns-as-MLA-to-take-oath-as-Cabinet-minister-116179.html |accessdate=23 June 2015}}</ref> హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల ప్రముఖ రాజకీయ నాయకులలో తలసాని శ్రీనివాస్ యాదవ్ ఒకరు.
 
== జననం ==
 
== వివాహం - పిల్లలు ==
శ్రీనివాస్ యాదవ్ కు స్వర్ణ వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
 
== రాజకీయ జీవితం ==
[[కల్వకుంట్ల చంద్రశేఖరరావు]] ప్రభుత్వంలో శ్రీనివాస్ యాదవ్ ప్రస్తుతం సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.<ref name="తెలంగాణ సినిమాకు తలసాని ఊపు తెస్తారా…?">{{cite web|last1=మేడ్ ఇన్ టిజి|title=తెలంగాణ సినిమాకు తలసాని ఊపు తెస్తారా…?|url=http://madeintg.com/%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B0%82%E0%B0%97%E0%B0%BE%E0%B0%A3-%E0%B0%B8%E0%B0%BF%E0%B0%A8%E0%B0%BF%E0%B0%AE%E0%B0%BE%E0%B0%95%E0%B1%81-%E0%B0%A4%E0%B0%B2%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A8%E0%B0%BF/|website=madeintg.com|accessdate=15 January 2017}}</ref> గతంలో ఉమ్మడి [[ఆంధ్రప్రదేశ్]] లో [[చంద్రబాబు నాయుడు]] ప్రభుత్వంలో పర్యాటక మరియు కార్మికశాఖ మంత్రిగా పనిచేశారు.
 
 
 
== మూలాలు ==