జనవరి 16: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 5:
== సంఘటనలు ==
* [[1967]]: [[గోవా]], [[డామన్]], [[డయ్యూ]]లు [[కేంద్రపాలిత ప్రాంతము|యూనియన్ టెరిటరీ]]గా ఉంటుందా, [[మహారాష్ట్ర]]లో కలిసిపోతుందా అని తెలుసుకోవటానికి [[ప్రజాభిప్రాయ సేకరణ]] ([[రెఫరెండం]]) జరిగింది. యూనియన్ టెరిటరీ గానే, కొనసాగుతామని, ఈ ప్రాంతాల ప్రజలు వెల్లడించారు. [[30 మే]] [[1987]] న [[గోవా]]కి పూర్తి రాష్ట్ర ప్రతిపత్తి లభించింది.
* [[2010]] ;: [[ఆంధ్ర ప్రదేశ్]] గవర్నర్‌గా [[ఇ.ఎస్.ఎల్.నరసింహన్]] నియమించబడ్డాడు.
 
== జననాలు ==
"https://te.wikipedia.org/wiki/జనవరి_16" నుండి వెలికితీశారు