రామా చంద్రమౌళి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 59:
* ‘కిటికీ తెరిచిన తర్వాత’ సంపుటిని డా కె. పురుషోత్తం, డాఎస్‌. లక్ష్మణమూర్తి, డా లంకా శివరామ ప్రసాద్‌, రామతీర్థ ఇత్యాదులు ‘యాజ్‌ ది విండో ఓపెన్స్‌’ పేరుతో వెలువరిస్తే, అది అమెరికాలో ‘ఆటా’ పక్షాన నిర్వహించిన ‘ప్రపంచ తెలుగు మహాసభ’ల్లో కాలిఫోర్నియా వేదికపై ఆవిష్కరించారు.
* ‘అంతర్దహనం’ కవిత్వ సంపుటిని స్వాతి శ్రీపాద ‘ఇన్‌ఫెర్నో’ పేరుతో మొత్తం పుస్తకాన్ని అనువదించి వెలువరించారు. లంకా శివరామప్రసాద్‌ ‘ఫైర్‌ అండ్‌ స్నో’గా వెలువరిస్తున్నది నాల్గవ సంపుటి.
* ‘ఒక దేహం-అనేక మరణాలు’ అక్టోబర్‌ 2009న వెలువడ్డ ఏడవ కవిత్వ సంపుటి, దీంట్లో 54 కవితలున్నాయి. దీంట్లోని కవితలన్నీ ప్రముఖ తెలుగు పత్రికల్లో వెలువడినవే. వీటిలో ఇరవైకి పైగా కవితలు ఇంగ్లీష్‌తో సహా ఇతర భారతీయ భాషల్లోకి అనువదించి ప్రచురించారు. ఇప్పుడు వీటిలోనుండి ముప్పయ్యేడు కవితలను ఎంపిక చేసి ఇంగ్లీష్‌లో ఒక సంపుటిగా ‘ఫైర్‌ అండ్‌ స్నో’ పేర డా లంకా శివరామ ప్రసాద్‌ అనువదించారు.
 
==నిర్వహించిన పదవులు==
"https://te.wikipedia.org/wiki/రామా_చంద్రమౌళి" నుండి వెలికితీశారు