గవ్వా చంద్రారెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

చి రవిచంద్ర, పేజీ గవ్వా చంద్రారెడ్ది ను గవ్వా చంద్రారెడ్డి కు దారిమార్పు లేకుండా తరలించారు: ప...
పంక్తి 2:
Hematology Terre Haute, IN Physician]</ref>
==జీవిత విశేషాలు==
ఆయన తెలంగాణ లోని నల్గొండ జిల్లాలోని మారుమూల గ్రామంలో జన్మించారు.<ref>[https://americanteluguassociation.org/news/interview-with-ata-president.php Interview with ATA President]</ref> అమెరికాలో స్థిరపడిన వైద్యశాస్త్ర పరిశోధకులు. కేన్సర్ లక్షణాలమీద విశేష పరిశోధనలు చేసారు. అమెరికాలోని[[అమెరికా]]లోని టెర్రిహాట్లో వైద్యపరిశోధనాశాలలను నిర్వహిస్తున్నారు. తన తోటి వైద్యులను సంఘటితపరచి పలు సేవా కార్యక్రమాలను చేపడుతున్నారు. అమెరికాలో, స్వదేశంలో కూడా పలు అవార్డులను అందుకున్నారు.<ref name=గవ్వాచంద్రారెడ్డి>{{cite book|title=ఆంధ్ర శాస్త్రవేత్తలు|date=1 July 2011|publisher=శ్రీవాసవ్య|location=విజయవాడ|edition=కృష్ణవేణి పబ్లికేషన్స్ విజయవాడ|accessdate=16 November 2016}}</ref> డాక్టర్‌రెడ్డి ప్రముఖ క్యాన్సర్‌ వైద్య నిపుణులు. ఆయన గత పన్నెండేళ్ళుగాఆయన ఇండియానాలోని టెర్రి హాట్‌లో ప్రాక్టీసుచేస్తున్నారు. లాస్‌ వేగాస్‌లో సమావేశమైన ఆటాట్రస్టీలు,కార్యవర్గ సభ్యులు డాక్టర్‌ రెడ్డిని ఆటాఅధ్యక్షుడిగా (2005-2007) ఎన్నుకున్నారు.<ref>[http://telugu.oneindia.com/talk-of-the-day/2005/ata.html ఆటాఅధ్యక్షులుగా గవ్వా చంద్రారెడ్డి]</ref>
 
 
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/గవ్వా_చంద్రారెడ్డి" నుండి వెలికితీశారు