గోరటి వెంకన్న: కూర్పుల మధ్య తేడాలు

+రేల పూతలు లింకు. రేలపూతలు విభాగంలో పాఠ్యము, రే;లపూతలు పేజీలోనిదీ -రెండు ఒకటే అంచేత తీసేసాను
ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 36:
}}
 
'''గోరటి వెంకన్న''' ప్రముఖ ప్రజాకవి, గాయకుడు. పల్లె ప్రజలు, ప్రకృతి ఆయన [[పాట]] లకు మూలాధారాలు. [[మా టీవీ]] లో ప్రసార మవుతున్న [[రేలా రె రేలా]] కార్యక్రమానికి [[సుద్దాల అశోక్ తేజ]] తో కలిసి న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నాడు.

== జననం ==
1963 లో [[మహబూబ్ నగర్ జిల్లా]] [[గౌరారం (బిజినపల్లి)]] లో ఆయన జన్మించాడు. నాన్న పేరు నర్సింహ. అమ్మ ఈరమ్మ. తమ్ముడు, ఇద్దరు చెల్లెళ్లు.
 
చిన్నతనంలో ఆయనకు సినిమా పాటలంటే చాలా చిన్న చూపు ఉండేది. బడిలో పాట పాడమంటే ఎక్కువగా భక్తి పాటలు పాడేవాడు. ఆయన తండ్రి కూడా మంచి కళాకారుడే. తల్లి కూడా మంగళ హారతులూ మొదలైన పాటలు పాడేది. అలా ఆయనకు చిన్నప్పటి నుంచీ పాటల మీద ఆసక్తి కలిగింది. అలా ఉండగా ఆయన ఊర్లో వామపక్ష భావాలున్న వెంకటరెడ్డి అనే మాస్టారు వెంకన్న లోని సృజనాత్మకతను గుర్తించి కొన్ని పాటల పుస్తకాలను తీసుకువచ్చి ఇవ్వడం జరిగింది. వాటిలో పాటలను ఆయన అలవోకగా పాడగలగటం జరిగింది.<ref>http://www.telugulo.com/view_news.php?id=1905</ref>
"https://te.wikipedia.org/wiki/గోరటి_వెంకన్న" నుండి వెలికితీశారు