"కాశీ" కూర్పుల మధ్య తేడాలు

7,457 bytes removed ,  3 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
Dfffhu4w asparagus
{{Infobox Indian Jurisdiction
|native_name = వారాణసి
|locator_position = left
|latd=25.282 |longd=82.9563
|state_name = ఉత్తర ప్రదేశ్
|district = వారాణసి జిల్లా
|leader_title = మేయర్
|leader_name = కౌశలేంద్ర సింగ్
|altitude = 80.71
|population_as_of = 2001
|population_total = 3147927
|population_total_cite = <ref>{{cite web |url=http://www.upgov.nic.in/upinfo/census01/cen01-1.htm |title=Ranking of Districts by Population Size in 1991 and 2001 |publisher=Government of Uttar Pradesh |accessdate=2007-02-04}}</ref>
|population_density = 1995
|population_density_cite = <ref>{{cite web |url=http://www.upgov.nic.in/upinfo/census01/cen01-3.htm |title=Ranking of Districts by Population Density |publisher=Government of Uttar Pradesh |accessdate=2007-02-04}}</ref>
|area_magnitude = 9
|area_total = 1550
|area_telephone = 0542
|postal_code = 221 0** (** area code)
|vehicle_code_range = UP-65
|footnotes =
}}
 
'''కాశీ''' లేదా ''వారాణసి'' (''Kasi, Benaras, Varanasi'') [[భారతదేశము|భారతదేశపు]] అతి ప్రాచీన నగరాల్లో ఒకటి. [[హిందూమతము|హిందువులకు]] అత్యంత పవిత్రమైన [[పుణ్య క్షేత్రము]]. ఇది [[ఉత్తరప్రదేశ్]] రాష్ట్రంలోవుంది. ఇక్కడ ప్రవహించే [[గంగానది]]లో స్నానం ఆచరిస్తే సర్వపాపాలు నశించి పునర్జన్మ నుంచి విముక్తులౌతారని హిందువుల నమ్మకం. వరుణ, అసి అనే రెండు నదులు ఈ నగరం వద్ద [[గంగ|గంగానదిలో]] కలుస్తాయి. అంచేత, ఈ క్షేత్రానికి [[వారణాసి]] (వారణాసి అని అంటుంటారు) అని కూడా నామాంతరం ఉంది. బ్రిటిషువారి వాడుకలో వారణాసి, బెనారస్ అయింది.
'''''కాశ్యాన్తు మరణాన్ ముక్తి:''''' - "కాశీలో మరణిస్తే ముక్తి లభిస్తుంది" - అని [[హిందూమతం|హిందువులు]] విశ్వసిస్తారు. [[ద్వాదశ జ్యోతిర్లింగాలు|ద్వాదశ జ్యోతిర్లింగాల్లో]] ఒకటైన '''విశ్వేశ్వర లింగం''' ఇక్కడ ఉంది. బౌద్ధులకు, జైనులకు కూడా ఇది పుణ్యక్షేత్రం. వారాణసి ప్రపంచంలోనే [[:en:List of oldest continuously inhabited cities|అవిచ్ఛిన్నంగా జనావాసం ఉన్న నగరాలలోఅత్యంత పురాతనమైనది]] అని భావిస్తున్నారు.<ref name=bsfw /><ref>{{cite web |url=http://www.britannica.com/eb/article-9074835/Varanasi |title=Varanasi |publisher=[[Encyclopædia Britannica Online]] |accessdate=2008-03-06}}</ref>
 
గంగానది, హిందూమతము, హిందూస్తానీ సంగీతము, పట్టు వస్త్రాల నేత, హిందీ మరియు సంస్కృత పండితుల పీఠం - ఇవి వారాణసి నగరపు సంస్కృతీ చిహ్నాలలో ప్రముఖంగా స్ఫురణకు వస్తాయి. [[హరిశ్చంద్రుడు]], [[గౌతమ బుద్ధుడు]], [[వేదవ్యాసుడు]], [[తులసీదాసు]], [[శంకరాచార్యుడు]], [[కబీర్ దాసు]], [[ప్రేమ్‌చంద్|మున్షీ ప్రేమ్‌చంద్]], [[లాల్ బహదూర్ శాస్త్రి]], పండిట్ [[రవిశంకర్]], [[బిస్మిల్లా ఖాన్]], [[కిషన్ మహరాజ్]] వంటి ఎందరో పౌరాణిక, చారిత్రిక, సాంస్కృతిక ప్రముఖులు వారాణసి నగరం లేదా దాని పరిసర ప్రాంతాలతో ప్రగాఢమైన అనుబంధం కలిగి ఉన్నారు. వారణాసికి గంగానది ఆవలివైపున రామనగరం ఉంది. వారాణసి సమీపంలో [[సారనాథ్]] బౌద్ధ క్షేత్రం ఉంది.
 
విశ్వేశ్వరాలయం, అన్నపూర్ణాలయం, విశాలాక్షి ఆలయం, వారాహీమాతాలయం, తులసీ మానస మందిరం, సంకట మోచనాలయం, కాల భైరవాలయం, దుర్గా మాత దేవాలయం, భారతమాత మందిరం - ఇలా కాశీలో ఎన్నో దేవాలయాలున్నాయి. దశాశ్వమేధ ఘట్టం, హరిశ్చంద్ర ఘట్టం వంటి పలు స్నాన ఘట్టాలున్నాయి. [[కాశీ హిందూ విశ్వవిద్యాలయం]] ఇక్కడి ప్రస్తుత విద్యా సంస్థలలో ముఖ్యమైనది. వారాణసిని "మందిరాల నగరం", "దేశపు ఆధ్యాత్మిక రాజధాని", "దీపాల నగరం", "విద్యా నగరం", "సంస్కృతి రాజధాని" వంటి వర్ణనలతో కొన్ని సందర్భాలలో ప్రస్తావిస్తుంటారు.<ref>{{cite web |url=http://www.bhu.ac.in/varanasi.htm |title=Varanasi: The eternal city |publisher=[[Banaras Hindu University]] |accessdate=2007-02-04}}</ref>
అమెరికన్ రచయిత [[మార్క్ ట్వేన్]] ఇలా వ్రాశాడు - "బెనారస్ నగరం చరిత్ర కంటే పురాతనమైనది. సంప్రదాయంకంటే పురాతనమైనది. గాధలకంటే ముందుది. వీటన్నింటినీ కలిపినా బెనారస్ నగరం కంటే తరువాతివే అవుతాయి."<ref>{{cite book |last=Twain |first=Mark | authorlink = Mark Twain |title=Following the Equator: A journey around the world |url=http://www.literaturecollection.com/a/twain/following-equator/ |accessdate=2007-02-07 |origyear=1897 |year=1898 |publisher=Hartford, Connecticut, American Pub. Co. |isbn=0404015778 | oclc = 577051 |chapter=L | chapterurl = http://www.literaturecollection.com/a/twain/following-equator/51/}}</ref>
[[దస్త్రం:People on a ghat in Varanasi.jpg|right|thumb|300px|వారాణసిలో ఒక స్నాన ఘట్టం]]
== వారాణసి పేరు ==
[[దస్త్రం:Ganges India.jpg|thumb|right|250px| వారాణసి నగరానికి, గంగానదికి అవినాభావ సంబంధం ఉంది.]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2057858" నుండి వెలికితీశారు