అందుగుల వెంకయ్య: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 11:
; తొలుదొలుత రామనృపతి దోర్బలము మెఱసి.
 
ఈపుస్తకమునం దీరామరాజు నిజామువలన[[నిజాము]]వలన నహమదాబాదు గొనుట మొదలయిన మహమ్మదీయులతోడి యుద్ధములు కొన్ని వర్ణింపబడినవి. ఈరామరాజు పేరునకు సదాశివదేవరాయని మంత్రియని వ్యవహరింపబడినను, సింహాసనమునకు[[సింహాసనము]]నకు వచ్చినప్పుడు సదాశివరాయలు బాలు డగుటచేతను కర్ణాటకరాజ్యము నచ్యుతదేవరాయల యనంతరమున నాక్రమించుకొన్న సకలము తిమ్మరాజును బాఱదోలి సదాశివదేవరాయల రాజ్యమును స్థాపించినవా డగుటచేతను క్రీస్తుశకము 1542 వ సంవత్సరము మొదలుకొని 1564 వ సంవత్సరము వఱకును నితడే రాజ్యపరిపాలనము చేసెను. ఇతడు సలకము తిమ్మయను గెలిచిన కథను సూంచిచు నితనిప్రతాపము నరపతివిజయమునం దీక్రిందిరీతిని వర్ణింపబడినది.
;చ. ఎలమిని రామరాజవసుధేశుప్రతాప మవార్యమై మహిన్
; జెలువుగ నిండబర్విశశిశేఖరదివ్యమహాశితాశుగ
"https://te.wikipedia.org/wiki/అందుగుల_వెంకయ్య" నుండి వెలికితీశారు