చినగంజాం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 104:
 
==గ్రామ చరిత్ర==
ఈ గ్రామ సమీపంలోని [[కొమ్మమూరు]] కాలువ వద్ద అనేక [[బౌద్ధ]] ఆనవాళ్ళు కనబడినవి. ఇటీవల రెండు ఎకరాలస్థలంలో త్రవ్వకాలు కొనసాగినవి. బొద్ధభిక్షువులకోసం పలకరాళ్ళతో నిర్మించిన [[విహారాలు]] ఇక్కడ ప్రత్యేకం. ఇక్కడ మూడు చిన్న చిన్న స్థూపాలు వెలికి తీసినారు. వీటి నిర్మాణానికి పూర్తిగా ఇటుకలే వాడినారు. [[బుద్ధ విగ్రహం]], మట్టికుండలు, [[పాళీ]]భాషలో వ్రాసిన శాసనాలు లభించినవి. ఇంకా త్రవ్వకాలు జరపవలసి ఉంది. [4]
 
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
"https://te.wikipedia.org/wiki/చినగంజాం" నుండి వెలికితీశారు