చినగంజాం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 109:
దీనికి గంధపురి అనే పేరు కూడా ఉంది.
==గ్రామ భౌగోళికం==
#చీరాల - ఒంగోలు రాష్ట్ర రహదారిలోని ఈ సముద్ర తీర గ్రామము, ముఖ్యంగా [[ఉప్పు]] తయారీకి ప్రసిద్ధి.
#[[గుండ్లకమ్మ]] నది ఇక్కడే [[బంగాళాఖాతము|బంగాళా ఖాతము]]లో కలుస్తుంది. చారిత్రకమైన [[మోటుపల్లి|మోటుపల్లె]] రేవు ఇక్కడికి 12 కి.మీ.ల దూరములో ఉంది.
===సమీప గ్రామాలు===
"https://te.wikipedia.org/wiki/చినగంజాం" నుండి వెలికితీశారు