బాదం నూనె: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: దంను → దాన్ని (2), ఆహరం → ఆహారం (4), గరిష్ట → గరిష్ఠ, శోథన → using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''బాదం నూనె (Almond oil) '''
 
[[బాదం]]పప్పు నుండి'''బాదం నూనె'''ను తీయుదురుతీస్తారు. బాదం నూనె శాకతైలం,శాకతైలంమరియు ఆహరయోగ్యం కూడా. అయితే బాదంపప్పును నూనెతీయుటనూనె తీయుట కన్న వంటకాలతయారిలోవంటకాల తయారిలో రుచినిచ్చు పధార్థంగా విరివిగా ఉపయోగిస్తారు.
[[File:Ametllesjuliol.jpg|thumb|right|200px|బాదం చెట్టు]]
[[File:Almond blossom02 aug 2007.jpg|thumb|right|200px| పూలు]]
పంక్తి 10:
 
==బాదంచెట్టు<ref>http://www.daleysfruit.com.au/Nuts/Indian%20almond.htm</ref>==
బాదం చెట్టు'''[[రోసేసి ]]''' (Rosaceae) కుటుంబానికిచెందినకుటుంబానికి చెందిన చెట్టు. బాదంచెట్టు వృక్షశాస్త్రనామంవృక్షశాస్త్ర నామం:'' పునస్‌ డల్సిస్‌ '' (Prunus dulcis). బాదంలో ఇంకను రెండు, మూడు తెగలు ఉన్నాయి. వ్యవహారికంగా తీపిబాదం (sweet), చేదుబాదం (bitter) అను రెండు రకాలు ఉన్నాయి. తినుబండారాల తయారిలో తీపి బాదాన్ని వాడెదరు<ref>http://www.catalogs.com/info/nutrition/benefits-of-eating-almonds.html</ref> . బాదం పుట్టుక మధ్య, మరియు దక్షిణ ఆసియా దేశాలు. ఆ తరువాత మిగతా ప్రాంతాలకు వ్యాపించింది.
బాదం చెట్టు 4-10 మీటర్ల ఎత్తు పెరుగును. ప్రధానకాండంప్రధాన కాండం 25-30 సెం.మీ వ్యాసం కల్గివుండును. బారం ఆకురాల్చు బహువార్షికం. ఆకులు 3-5 అంగుళాలువుండును.కొమ్మలు కలిగివుండును.ఆకులు దీర్ఘాండాకారంగాదీర్ఘాండా కారంగా వుండును. తీపిబాదంపూలుతీపి బాదం పూలు తెల్లగా వుండి, అడుగుభాగంఅడుగు భాగం, అంచులు కొద్దిగా పింకురంగులోపింకు రంగులో వుండును. పూలు 3-5 సెం.మీ.వుండును. మందమైన 5 పుష్పదళాలుండునుపుష్పదళా లుండును.5-6 సంవత్సరాల నుండి బాదం దిగుబడి మొదలగును.
 
==బాదంపప్పు==
పంక్తి 53:
==బాదం నూనె==
 
బాదంనూనె అహారయోగ్యం అయ్యినప్పటికి బాదంనూనెను వంటనూనెగా వూపయాగించరువుపయాగించరు.కారణం బాదంపప్పు ఖరీదు చాలాఎక్కువగా వుండటం వల్ల. బాదంనూనెను చర్మసంరక్షణిగా, కేశసంవర్థనిగా, ఎక్కువగా వుపయోగిస్తారు. బాదం నూనెను ఆవశ్యకనూనె (essential oil) వర్గానికి చెందినది.ఆవశ్యకనూనెలు, 'ఆవశ్యక కొవ్వుఆమ్లాలు (essential fatty acids) వేరు.బాదంనూనె లేత పసుపురంగులో వుండును.ఒకవిధమైన ప్రత్యేకవాసన కలిగివుండును.బాదంనూనెను అరోమా థెరపి (aroma theraphy, మాసెజి థెరపి (massage theraphy) లో ఉపయోగిస్తారు.బాదంనూనెలో ఎకద్విబంధంవున్న ఒలిక్ ఆమ్లం అధికశాతంలో వుండి, అధికంగా వున్న ఒలిక్‌ఆమ్లం సింపిల్‌ట్రైగ్లిసెరైడుగాసింపిల్‌ ట్రైగ్లిసెరైడుగా ఉంది. పరిమళ, సుగంధనూనెలు వాటివాసననువాటి వాసనను త్వరితంగా కొల్పొకుండ వుండుటకై బాదంనూనెను క్యారియరుగా (వాహకం) కలిపెదరు<ref>http://www.drugfuture.com/Pharmacopoeia/USP32/pub/data/v32270/usp32nf27s0_m1510.html</ref> .
 
'''బాదం నూనె భౌతిక, రసాయనిక లక్షణాల పట్టిక'''
పంక్తి 87:
==నూనెను తీయుట==
 
బాదం పప్పునుండి స్క్రూప్రెస్‌నుపయోగించిస్క్రూప్రెస్‌ నూనెనుతీయుదురునుపయోగించి నూనెను తీయుదురు.చేతితో పనిచేయ్యు, లేదా విద్యుతుమోటరుతో పనిచేయు స్క్రూప్రెస్‌లద్వారాస్క్రూప్రెస్‌ల ద్వారా నూనె తీయుదురు. నూనెలోని సహజలక్షణాలతోసహజ లక్షణాలతో నూనెను పొందుటకై కోల్డ్‌ప్రెస్‌ద్వారాకోల్డ్‌ప్రెస్‌ ద్వారా నూనెను తీయుదురుతీస్తారు.ఇంటిలోనే గృహావసరాలకై చేతితో పనిచేయు స్క్రూప్రెస్‌లనుపయోగిస్తారుస్క్రూప్రెస్‌ల నుపయోగిస్తారు.వీటి ఉత్పత్తిసామర్ద్యం 1-5కిలోలు5 కిలోలు గంటకు వుండును .వ్యాపారపరంగా ఉత్పత్తికై రోజుకు1-6టన్నుల ఉత్పత్తిసామర్ద్యంవున్నఉత్పత్తి స్క్రూప్రెస్‌లనుపయోగిస్తారుసామర్ద్యం వున్న స్క్రూప్రెస్‌ల నుపయోగిస్తారు.స్క్రూప్రెస్‌నుండివచ్చినస్క్రూప్రెస్‌ నుండి వచ్చిన నూనెలోవున్న మలినాలను వడబోతచేసివడబోత వేరుచేయుదురుచేసి వేరు చేయుదురు.ఎక్కువవెలుతురుఎక్కువ వెలుతురు తగలకుండవుంచిన 6నెలలవరకు పాడవకుండ నిల్వవుండునునిల్వ వుండును.అంతకుమించిన అంతకు మించిన అక్సికరణవలన రంగు, వాసన మారును.
 
==నూనె ఉపయోగాలు==
బాదం నూనెను చర్మసంరక్షణిగాచర్మ సంరక్షణిగా, కేశరక్షణిగాకేశ రక్షణిగా, మారియు ఆహారంగా వినియోగిస్తారు.
 
'''చర్మ సంరక్షణిగా'''
పంక్తి 98:
*మేనిచర్మానికి మెరుపునిస్తుంది.
*పొడిబారిన మేనికి తేమను చేర్చి మెత్తపరచును.
*కండరాలనొప్పులనుకండరాల నొప్పులను తగ్గించును.
*కళ్ళచుట్టు వుండు నల్లచారలను తొలగించును.
*మేని దురదలను తొలగించును.
*చర్మాన్నినునుపుగా మృదువుగా చేయును.
*పెదాల పగుళ్లను తగ్గించును, మరియు చర్మం ముడతలను తొలగించును.
*చిన్నపిల్లల సబ్బులలో, మర్దననూనెలోమర్దన నూనెలో బాదం నూనెను ఉపయోగిస్తారు.
 
బాదం నూనె పిల్లలకి చాలా మంచిది. బాదం నూనెతో శిశువు యొక్క చర్మం మర్దన చేయడం వలన
పంక్తి 110:
*చర్మాన్నిమృదువుగా చేస్తుంది.
*తామర వంటి చర్మ సమస్యల నుండి కాపాడుతుంది.
*అజీర్ణం అయ్యే అవకాశలనిఅవకాశాన్ని తగ్గిస్తుంది.
 
'''కేశ సంరక్షణిగా'''<ref>http://www.indiaparenting.com/health/324_3379/benefits-of-almond-oil.html</ref>
"https://te.wikipedia.org/wiki/బాదం_నూనె" నుండి వెలికితీశారు