పెదపాలెం (దుగ్గిరాల మండలం): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 118:
[[వరి]], అపరలు, కాయగూరలు
 
==గ్రామములోని ప్రధాన వృత్తులు==
[[వ్యవసాయం]], వ్యవసాయాధారిత వృత్తులు
 
==గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)==
*[[పుతుంబాక శ్రీరాములు]] స్వాతంత్ర్య సమర యోధుడు,పెదపాలెం సర్పంచిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ఆయన ఈమని సమితి అధ్యక్షునిగా పనిచేశారు. 1955 నుండి 1962 వరకూ ఎం.ఎల్.ఏ.గా ఉన్నారు. పెదపాలెం, శృంగారపురం, రేవేంద్రపాడు, తెనాలి వద్ద వంతెనలు, పెదపాలెంలో రహదారులు, పాఠశాల ఏర్పాటుచేసిన ఘనులు.ఉమ్మడి మదరాసు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రామస్వామి రెడ్డియారు లాంటి వారు పెదపాలెం వచ్చారంటే అది పుతుంబాక ఘనతే. [1]