2,16,436
edits
Bhaskaranaidu (చర్చ | రచనలు) చి |
Bhaskaranaidu (చర్చ | రచనలు) చి |
||
సాధారణంగా నవయవ్వన మార్పులన్నవి (ప్యూబర్టీ) మగపిల్లలతో పోలిస్తే ఆడపిల్లల్లో కాస్త ముందుగా మొదలై.. కొంత ముందుగానే ముగుస్తాయి. మగపిల్లల్లో కాస్త లేటుగా మొదలై, మరికొన్నేళ్ల పాటు కొనసాగుతుంది.
[[అమ్మాయి]]
[[అబ్బాయి]]
సాధారణంగా ఆడపిల్లల్లో యవ్వన మార్పులన్నవి 9 ఏళ్లకు మొదలై.. 14 ఏళ్లకల్లా ముగుస్తాయి. మొత్తమ్మీద అంతా సవ్యంగానే సాగితే ఆడపిల్లలు 14 ఏళ్ల తర్వాత ఎత్తు పెరగటమనేది ఉండదు.
ఆడపిల్లల్లో కనిపించే మొట్టమొదటి యవ్వన మార్పు-
రజస్వల కావటానికి కొద్దిగా ముందే ఎత్తు చాలావేగంగా పెరుగుతారు. ముఖ్యంగా ఈ తొలి
రజస్వల అయిన రెండేళ్లకల్లా ఎత్తు పెరగటం ఆగిపోతుంది. ఇదీ సాధారణంగా ఆడపిల్ల యవ్వనవతిగా మారే క్రమం. ఇదంతా దశలవారీగా జరుగుతుంది. దాదాపు 90 శాతం మంది ఆడపిల్లల్లో పెరుగుదల క్రమం ఇదే తీరులో ఉంటుంది.
ఆడపిల్లలకు మొదటి ఒకటి రెండేళ్లూ వెంటవెంటనే బహిష్టులు రాకపోవచ్చు. మొట్టమొదటి బహిష్టులో పరిపక్వమైన అండం ఉండదు. పరిపక్వమైన అండం 8-9 నెలల తర్వాతే వస్తుంది. అక్కడి నుంచీ ముట్లుడిగే వరకూ అలాగే ఉంటుంది.
|
edits