కవిత (నటి): కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (3), పెళ్లి → పెళ్ళి, కధ → కథ, → (6), , → , (2) using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 15:
| spouse = దశరథ్‌రాజ్ (1984 - ఇప్పటి వరకు)
}}
'''కవిత''' ప్రముఖ [[తెలుగు]] చలనచిత్ర నటి. తెలుగులో పలు విజయవంతమైన చిత్రాలలో నటించింది. [[తమిళం]], [[కన్నడ]],[[మలయాళ]] భాషలలో 130 చిత్రాలలో నటించింది. ప్రస్తుతము కొన్ని టెలివిజన్ ధారావాహికలలో కూడా నటించింది.
==నేపధ్యము==
[[పశ్చిమగోదావరి జిల్లా]], [[నిడమర్రు]]లో జన్మించింది.ఈవిడ ఆరు నెలల పిల్లగా ఉన్నప్పుడే వీరి కుటుంబం [[హైదరాబాద్]] వచ్చేసింది. ఈమెకు ఆరేళ్లున్నప్పుడు [[మద్రాస్]] కు మకాం మార్చారు. అక్కడ వీళ్ళ నాన్న వ్యాపారం చేసి సర్వం నష్ట పోయి, కుటుంబం రోడ్డున పడింది. ఒక్క పూట మాత్రం వీరికి తిండి పెట్టగలిగేవారు వీళ్ళ నాన్న. చదువులు చెప్పించే స్తోమత అసలే లేదు. దాంతో [[మద్రాసు]]లో తెలుగువారి కోసం ఉచితంగా చదువు చెప్పే ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నది. అలాంటి సమయంలో వీళ్ళ నాన్నకు కృష్ణయ్య అనే నిర్మాత పరిచయమయ్యారు. ఆయన కవితను చూసి... 'చక్కగా ఉన్నావ్, సినిమాల్లో నటిస్తావా' అనడిగారు. ఈవిడ 'చదువుకోవాలీ అనేసి తిరస్కరించింది. కానీ వీరి నాన్న బలవంతంపై ఆడిషన్స్ కు హాజరైనది. అలా 'ఓ మంజు ' అనే తమిళ సినిమాలో 11 ఏళ్ళ వయస్సులో కథానాయికగా సినీరంగ ప్రవేశం చేసింది.
 
==సినీరంగ ప్రవేశము==
పంక్తి 26:
 
==వ్యక్తిగత జీవితము==
1984 లో, 19 ఏళ్ళ వయస్సులో ఈవిడ వివాహం [[సింగపూర్]] వ్యాపారవేత్త దశరధరాజ్ తో జరిగింది. వీరు [[చెన్నై]]లో మొదట తర్వాత [[హైదరాబాద్]]లో స్థిరపడ్డారు. ఈవిడకు ముగ్గురు కుమార్తెలు సంతానము.
==సమాజసేవ==
తన వలన నలుగురికీ కాస్తయినా మంచి జరగాలన్న ఉద్దేశంతో ‘హెల్పింగ్ హ్యాండ్స్’ అనే స్వచ్ఛంద సంస్థను ప్రారంభించింది. ఇప్పటి వరకూ కొందరిని చదివించింది. కొందరు పేద యువతీ యువకులకు పెళ్ళిళ్లు జరిపించిందు. కొందరికి జీవితంలో స్థిరపడేందుకు సాయపడింది. కానీ ఇవన్నీ ప్రచారం చేసుకోలేదు.
"https://te.wikipedia.org/wiki/కవిత_(నటి)" నుండి వెలికితీశారు