పిలు నూనె: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: తంను → తాన్ని , లో → లో (2), ల్లొ → ల్లో , ఉష్ణొగ్రత → ఉష్ణ using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
[[File:Salvadora oleoides Bra39.png|thumb|right|250px|పిలు/జలచెట్టు]]
 
'''పిలు''' అనేది [[హిందీ|హింది]] పేరు. ఈ చెట్టును [[తెలుగు]]లో [[జలచెట్టు]], వరగొగు అని ఆంటారు. ఈచెట్టు [[సాల్వడారేసి]] కుటుంబానికి చెందినది. ఈ చెట్టులో రెండు రకాలున్నాయి. ఒకటి సాల్వడొర ఒలియొడెస్ (salvadora oleoides dene) ; మరియొకటి సాల్వడొర పెర్సిక లిన్నె (salvadora persica Linn) ; దీన్ని టూత్‍బ్రస్ చెట్టు (tooth brush tree)అని కూడా అంటారు.
పిలు/[[గున్నంగి]]/జలచెట్టు యొక్క ఆకులను, పళ్ళను, విత్తనాలను, చె ట్టుచెట్టు బెరడును, మరియు బేరునువేరును ఆయూర్వేద మందుల తయారిలో వాడెదరు <ref>http://www.ncbi.nlm.nih.gov/pmc/articles/PMC3249923/</ref> .
 
===ఇతరభాషలలోఇతర భాషల్లో ఈ చెట్టు పేరు<ref name="goni">SEA Hand Book-2009 by The Solvent Extractors' Association Of India</ref><ref name="flower">http://www.flowersofindia.net/catalog/slides/Toothbrush%20Tree.html</ref> ===
*[[సంస్కృతం]]: Brihat Madhu, pilu, gudaphala (गुडफल)
*[[హిందీ]]: pilu (पिलु), मेस्वाक ( meswak), jal
పంక్తి 15:
 
===ఉనికి===
'''ఇండియా ''': [[పంజాబు]], ఉత్తరభారతంలో పొడి ఇసుక నేలల్లో (sandy areas) పెరుగును. చవిటి భూముల్లో కుడా పెరుగును, కాని పెరుగుదల సరిగా వుండక చెట్లు గిడసబారిపోతాయిగిడసబారి పోతాయి. ముఖ్యంగా [[గుజరాత్]], [[రాజస్తాన్]], [[హర్యానా]] తీరప్రాంతంలో, మధ్య, ఉత్తరభారతంలోని నదీలోయ ప్రాంతాలలో పెరుగును<ref name="goni"/>.
 
'''విదేశాలు ''': అరేబియన్ దీపకల్పము (Arabian peninsula) [[ఆఫ్రికా]], [[పశ్చిమఆసియా]], [[పాకిస్తాన్]], మరియు [[శ్రీలంక]] ఆసియా దేశాలు<ref>http://www.kew.org/plants-fungi/Salvadora-persica.htm</ref>.
పంక్తి 21:
గుజరాత్, పంజాబ్, రాజస్తాన్ రాష్ట్రాలు.
===నూనె===
Salvadora oleoides చెట్టు విత్తనాలు చిన్నవిగా, గట్టిగా, చేదుగా వుండటం వలన పైపొట్టును డికార్టికెటరు యంత్రాల ద్వారా తొలగించడం కష్టమైనపనికష్టమైన పని. salvadora persica చెట్టువిత్తనాలనే నూనె తీయుటకుతీయుట కు, మిల్చ్ పశువులకు ఎక్కువపాలుఎక్కువ పాలు ఇచ్చుటకై దాణా గాను ఉపయోగిస్తారు. పెర్సిక (persica) విత్తనాలు తియ్యగావుండి నూనె శాతాన్ని కూడా 39% వరకు కలిగివుండును. ఒలియొడెస్ (oleodes) గింజలు చేదుగా వుండును. గట్టిరకం విత్తనాలు 21% వరకు మాత్రమే నూనెను కల్గివుండును. కాయ\పండులో గింజ శాతం 44-46% వరకుండును. గింజలో ప్రొటీన్ శాతం 27% వరకుండును. S.persica గింజలను డికార్టికేసన్డికార్టి కేసన్ చేసిన తరువాత యంత్రాలలో క్రషింగ్ చేయుదురు.S.Oleoids గింజలను డికార్టికెసన్ చెయ్యకుండనే క్రషింగ్‍ చేయుదురు. ఏడాదికి 50 వేల టన్నుల గింజలను సేకరించి, క్రషింగ్ చేయు అవకాశం ఉంది. ఇంచుమించుఇంచు మించు ఏడాదికి 17వేల టన్నుల పిలునూనెను ఉత్పత్తిచేయు వీలున్నది.
 
పిలునూనెలో [[సంతృప్త కొవ్వు ఆమ్లం|సంతృప్త కొవ్వు ఆమ్లాల]] శాతం ఎక్కువగా వుండటం వలన, సాధారణ, మరియు శీతల ఉష్ణోగ్రత సమాయల్లో ఈనూనె గడ్డగట్టి వుండును. అందుచే దీన్ని నూనె కన్న కొవ్వు (Fat) అనటం సబబు.
 
పిలునూనెలో బెంజైల్ ఐసొథైసైయనెట్ (Menzyl isoythiocynate) వుండటం వలనవల్ల ఘాటైన వాసన కల్గివుండును. రుచి కూడా వికారం పుట్తించునట్లుండును. నూనె ఆకుపచ్చఛాయ కలిగిన పసుపురంగులో వుండును. నూనెను రిఫైండ్‍ చేసినప్పుడు వెగటురుచి, ఘటైన వాసన రెండు తొలగింప బడుతాయి.
 
'''పిలుగింజల నూనె భౌతికలక్షణాల పట్టిక'''<ref name="pilu">http://www.crirec.com/2011/01/pilu-khakan/</ref>
"https://te.wikipedia.org/wiki/పిలు_నూనె" నుండి వెలికితీశారు