"పిలు నూనె" కూర్పుల మధ్య తేడాలు

చి
గుజరాత్, పంజాబ్, రాజస్తాన్ రాష్ట్రాలు.
===నూనె===
Salvadora oleoides చెట్టు విత్తనాలు చిన్నవిగా, గట్టిగా, చేదుగా[[చేదు]]గా వుండటం వలన పైపొట్టును డికార్టికెటరు యంత్రాల ద్వారా తొలగించడం కష్టమైన పని. salvadora persica చెట్టువిత్తనాలనే నూనె తీయుట కు, మిల్చ్ పశువులకు ఎక్కువ పాలు ఇచ్చుటకై దాణా గాను ఉపయోగిస్తారు. పెర్సిక (persica) విత్తనాలు తియ్యగావుండి నూనె శాతాన్ని కూడా 39% వరకు కలిగివుండును. ఒలియొడెస్ (oleodes) గింజలు చేదుగా వుండును. గట్టిరకం విత్తనాలు 21% వరకు మాత్రమే నూనెను కల్గివుండును. కాయ\పండులో గింజ శాతం 44-46% వరకుండును. గింజలో ప్రొటీన్ శాతం 27% వరకుండును. S.persica గింజలను డికార్టి కేసన్ చేసిన తరువాత యంత్రాలలో క్రషింగ్ చేయుదురు. S.Oleoids గింజలను డికార్టికెసన్ చెయ్యకుండనే క్రషింగ్‍ చేయుదురు. ఏడాదికి 50 వేల టన్నుల గింజలను సేకరించి, క్రషింగ్ చేయు అవకాశం ఉంది. ఇంచు మించు ఏడాదికి 17వేల టన్నుల పిలునూనెను ఉత్పత్తిచేయు వీలున్నది.
 
పిలునూనెలో [[సంతృప్త కొవ్వు ఆమ్లం|సంతృప్త కొవ్వు ఆమ్లాల]] శాతం ఎక్కువగా వుండటం వలన, సాధారణ, మరియు శీతల ఉష్ణోగ్రత సమాయల్లో ఈనూనె గడ్డగట్టి వుండును. అందుచే దీన్ని నూనె కన్న కొవ్వు (Fat) అనటం సబబు.
2,16,549

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2058661" నుండి వెలికితీశారు