"నూనె" కూర్పుల మధ్య తేడాలు

2 bytes added ,  4 సంవత్సరాల క్రితం
చి
 
=== చల్లదనం ===
మినరల్/ఖనిజ నూనెలను కొన్ని విద్యుత్ పరికరాలలోని వేడిని తగ్గించడానికి వాడతారు. ముఖ్యంగా[[విద్యుత్తు]] ట్రాన్సుఫారంలలో. విద్యుత్తు ఉత్పత్తికేంద్రాలలో ఉత్పత్తి అయిన విద్యుతును పంపిణి చేయునప్పుడు, ఉపవిద్యుత్తు పంపిణికేంద్రాలకుపంపిణి కేంద్రాలకు పంపుటకు, ఎక్కువ వోల్టేజికి మార్చి (11-33KV) సరాఫరా చేయుదురు. అలాగే ఉపవిద్యుత్తుకేంద్రాలలో విద్యుత్తు వొల్టేజిని తగ్గించి (గృహాలకు250 volts, మరియు పరిశ్రమలకు11Kv-440V) పంపిణిచేయుదురు. ఇలా విద్యుత్తు యొక్క [[వొల్టేజి]]ని తగ్గించుటకై, పెంచుటకై ట్రాన్సుఫారం (transform) లను ఉపయోగించెదరు. ఇలా వొల్టేజిని తగ్గించు, పెంచు సమయంలో వేడి ఉత్పన్నమగును. ఆ వేడిని తగ్గించుటకై ట్రాన్సుఫారం ఆయిల్‌ అనబడు మినరల్‌ నూనెను ట్రాన్సుఫారంలలో ఉపయోగించెదరు.
 
=== ఇంధనం ===
2,16,549

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2058668" నుండి వెలికితీశారు