అవిసె నూనె: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కనిష్ట → కనిష్ఠ, గరిష్ట → గరిష్ఠ, వున్నది. → ఉంది., , → , (22) using AWB
పంక్తి 15:
 
==నూనెగింజలు==
మొక్కలు నాలుగడుగుల ఎత్తువరకు పెరుగును, <ref>{{citeweb|url=http://www.satvikshop.com/blog/herbs-knowledge-base/linseed|title=Linseed|publisher=satvikshop.com|date=|accessdate=2015-03-08}}</ref> .ఆకులు20-40మి.మీ.పొడవుండి, 3మి.మీవెడల్పు వుండును.ఇందులో రెండురకాలున్నాయి. చిన్నగింజల రకం, పెద్దగింజల రకం.చిన్నగింజలు బ్రౌనురంగులో, పెద్దవి పసుపురంగులో వుండును.పూలు లేతనీలంరంగులో వుండును. విత్తనదిగుబడి వర్షాధారమైనచో 210-450 కిలోలు/హెక్టారుకు వచ్చును.నీటిపారుదలక్రింద 1200-1500కిలోలు/హెక్టారుకు దిగుబడివచ్చును.నూనెశాతం చిన్నరకంగింజలలో 33.0% వరకు పెద్దగింజలలో 34-36%వరకుండును.గింజలలో 15-29% వరకు చక్కెరలు,5-10%వరకు పీచుపదార్థం (Fiber) వుండును. మాంసకృత్తులు 20-24% వరకుండును.నూనెగింజలు ఆపిలు పండు గింజలఆకారంలో వుండి, పైపొట్టు మెరుపుగా వుండును. పొడవు 4-6మి.మీ.పొడవుండును.చిన్నరకంగింజలైనచో గ్రాముకు 170 వరకు, పెద్దగింజలైనచో 130 వరకు తూగును.
 
==నూనె==
"https://te.wikipedia.org/wiki/అవిసె_నూనె" నుండి వెలికితీశారు