"జయలలిత" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
* జయలలితపై ఎన్నో రకాలైన కేసులు పెట్టినా, ఎదురు నిలిచి పోరాడింది. ఆమె మీద పెట్టిన 11 కేసులలో తొమ్మిది కేసులు పూర్తి అయ్యాయి. మిగిలిన రెండు కేసులలో ఆమె పోరాడుతుంది.
* 1982లో అఖిల భారత అణ్ణా ద్రావిడ మున్నేట్ర కళగములో సభ్యురాలిగా చేరిన ఆమె, 1984 లో రాజ్యసభకు నామినేట్ చేయబడింది. 1989 లో బోడినాయకనూరు నుండి మొట్టమొదటి సారిగా ఎం.ఎల్.ఏ గా గెలిచారు. 1991 లో గాంగేయం మరియు బర్గూరు నుండి గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు. 1996 లో బర్గురు లో ఓటమి. టాన్సి భూ బేర అవినీతి కేసులో శిక్ష విధింపబడిన కారణముగా 2001 శాసనసభ ఎన్నికలలో పాల్గొనుటకు అనర్హురాలిగా ప్రకటింపబడ్డారు. కానియు ఆండిపట్టి, కృష్ణగిరి, భువనగిరి మరియు పుదుక్కోట నియోజకవర్గములలో నామపత్రాలు దాఖలు చేశారు. అవన్నియు తిరస్కరణకు గురైనవి.కాని ఆమె పార్టీ గెలుచుటచే ఆమె ముఖ్యమంత్రి అయ్యారు. కాని అది చెల్లదని సుప్రీం కోర్టు 21 సెప్టెంబరు 2001 నాడు తీర్పునివ్వటంతో ఆమె పదవి రద్దైంది. 2002 లో టాన్సి కేసులో విడుదలై, ఆండిపట్టి నుండి పోటీ చేసి ముఖ్యమంత్రి ఐనారు. 2006 లో ఆండిపట్టి నుండి గెలుపు, కాని పార్టి అధికారాన్ని కోల్పోయింది. 2011 లో శ్రీరంగం నుండి ఎన్నిక, ముఖ్యమంత్రి గా ప్రమాణం. 27 సెప్టెంబరు 2014 లో ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలపై బెంగుళూరు లోని ప్రత్యేక న్యాయస్థానము నాలుగు సంవత్సరముల కారాగార శిక్ష మరియు నూరు కోట్ల రూపాయల జరిమానా విధించుటచే పదవి కోల్పోయారు. 2015 మే లో ఆ కేసులో విడుదలై, చెన్నై ఆర్.కే. నగర్ లో పోటీ చేసి మరల ముఖ్యమంత్రి అయిరి. 2016 లో చెన్నై ఆర్.కే. నగర్ లో విజయం సాధించి తిరిగి ముఖ్యమంత్రిగా ప్రమాణము చేసిరి.
 
===ఎన్నికల చరిత్ర===
 
{|class="sortable wikitable"
|-
!width=50|Year
!width=150|Constituency
!width=70|Result
!width=70|Vote percentage
!width=150|Opposition Candidate
!width=70|Opposition Party
!width=70|Opposition vote percentage
|-
|[[Tamil Nadu state assembly election, 1989|1989]]||[[బోడినాయకనూరు (State Assembly Constituency)|Bodinayakkanur]] ||{{గెలుపు}}|| 54.51||ముత్తుమనోహరన్||[[Dravida Munnetra Kazhagam|DMK]]||27.27<ref name="Bodi">{{cite web|title=Party wise comparison since 1977 in Bodinayakkanur constituency|url=http://eci.nic.in/eci_main/electionanalysis/AE/S22/partycomp133.htm|publisher=Election Commission of India|accessdate=10 November 2013}}</ref>
|-
|[[Tamil Nadu state assembly election, 1991|1991]]||[[Bargur (State Assembly Constituency)|Bargur]]||{{won}}||69.3 ||[[T. Rajendar]]||TMK||29.34<ref name="Bargur">{{cite web|title=Party wise comparison since 1977 in Bargur constituency|url=http://eci.nic.in/eci_main/electionanalysis/AE/S22/partycomp78.htm|publisher=Election Commission of India|accessdate=10 November 2013}}</ref>
|-
|[[Tamil Nadu state assembly election, 1991|1991]]||[[Kangayam (State Assembly Constituency)|Kangayam]]||{{won}}||63.4 || N. S. Rajkumar Mandradiar||[[Dravida Munnetra Kazhagam|DMK]]||32.85<ref name="Kangeyam">{{cite web|title=Party wise comparison since 1977 in Kangeyamconstituency|url=http://eci.nic.in/eci_main/electionanalysis/AE/S22/partycomp117.htm|publisher=Election Commission of India|accessdate=10 November 2013}}</ref>
|-
|[[Tamil Nadu state assembly election, 1996|1996]]||[[Bargur (State Assembly Constituency)|Bargur]]||{{no|Lost}}||43.54 ||[[E. G. Sugavanam]]||[[Dravida Munnetra Kazhagam|DMK]]||50.71<ref name="Bargur"/>
|-
|[[Tamil Nadu state assembly election, 2001|2001]]||[[Andipatti (State Assembly Constituency)|Andipatti]], [[Krishnagiri (State Assembly Constituency)|Krishnagiri]], [[Bhuvanagiri (State Assembly Constituency)|Bhuvanagiri]], [[Pudukkottai (State Assembly Constituency)|Pudukkottai]]||{{nom|Nomination rejected}}<ref name="tn2001">{{cite news|title=Jayalalithaa's SLP listed for final hearing in July|url=http://www.thehindu.com/news/national/tamil-nadu/jayalalithaas-slp-listed-for-final-hearing-in-july/article3263527.ece|work=The Hindu|last=J.|first=Venkatesan|date=31 March 2012|accessdate=10 November 2013}}</ref>|| || || ||
|-
|[[Tamil Nadu legislative assembly by-election, 2002-2003|2002]]||[[Andipatti (State Assembly Constituency)|Andipatti]]||{{won}}||58.22 ||Vaigai Sekar||[[Dravida Munnetra Kazhagam|DMK]]||27.64<ref name="Andipatti2">{{cite news|title=The conundrum in an AIADMK stronghold |url=http://hindu.com/thehindu/2002/01/20/stories/2002012001700400.htm|work=The Hindu|date=20 January 2002|last=T.|first=Ramakrishnan|accessdate=10 November 2013}}</ref>
|-
|[[Tamil Nadu state assembly election, 2006|2006]]||[[Andipatti (State Assembly Constituency)|Andipatti]]||{{won}}||55.04 ||Seeman || [[Dravida Munnetra Kazhagam|DMK]]|| 36.29<ref name="Andipatti">{{cite web|title=Party wise comparison since 1977 in Andipatti constituency|url=http://eci.nic.in/eci_main/electionanalysis/AE/S22/partycomp135.htm|publisher=Election Commission of India|accessdate=10 November 2013}}</ref>
|-
|[[Tamil Nadu state assembly election, 2011|2011]]||[[Srirangam (State Assembly Constituency)|Srirangam]]||{{won}}||58.99 ||N Anand||[[Dravida Munnetra Kazhagam|DMK]]||35.55<ref name="Srirangam">{{cite web|title=Winner and runners of 2011 Tamil Nadu legislative assembly elections |url=http://www.elections.tn.gov.in/TNLA2011_Winner_Runner.pdf |archiveurl=http://www.webcitation.org/6McJWhfEK |archivedate=14 January 2014|format=PDF|page=8|publisher=Election Commission of India|accessdate=10 November 2013}}</ref><ref name="Srirangam2">{{cite web|title=Statistical report of 2011 Tamil Nadu legislative assembly elections |url=http://eci.nic.in/eci_main/StatisticalReports/AE2011/stat_TN_May2011.pdf|format=PDF|page=162|publisher=Election Commission of India|accessdate=10 November 2013}}</ref>
|-
|Tamil Nadu state assembly by-election, 2015|2015||[[Dr. Radhakrishnan Nagar (State Assembly Constituency)|R.K. Nagar]]||{{won}}||88.43||C Mahendran||[[Communist Party of India|CPI]]||5.35<ref name="RKNagar">{{cite web|title=2015 Tamil Nadu bypass election result |url=http://www.ibnlive.com/news/politics/tn-celebrations-begin-outside-jayalalithaas-residence-as-counting-of-votes-for-rk-nagar-seat-is-underway-1013562.html|publisher=CNN-IBN|accessdate=30 June 2015}}</ref>
|-
|[[Tamil Nadu state assembly election, 2016|2016]]||[[Dr. Radhakrishnan Nagar (State Assembly Constituency)|R.K. Nagar]]||{{won}}||55.87||Shimla Muthuchozhan||[[Dravida Munnetra Kazhagam|DMK]]||33.14<ref>{{cite web|title=Election Commission of India- State Election, 2016 to the Legislative Assembly Of Tamil Nadu|url=http://eci.nic.in/eci_main/archiveofge2016/08-Women%20Candidatestamil.pdf|publisher=[[Election Commission of India]]|format=PDF|page=1|accessdate=9 December 2016}}</ref>
|}
 
==జయలలిత నటించిన తెలుగు చిత్రాలు==
1,517

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2058749" నుండి వెలికితీశారు