ప్రధాన మెనూను తెరువు

మార్పులు

చి
(ప్రధాన వ్యాసం: '''[[తెలుగు సినిమా చరిత్ర]]''')
 
1921లో మచిలీపట్నానికి చెందిన [[రఘుపతి వెంకయ్య]], తనకుమారుడు [[ఆర్.ఎస్.ప్రకాష్]] [[దర్శకత్వం]], నటనలో [[భీష్మ ప్రతిజ్ఞ (1921 సినిమా)|భీష్మ ప్రతిజ్ఞ]] అనే మూగ సినిమాను నిర్మించి విడుదల చేశాడు. అర్దేష్ ఇరానీ నిర్మాతగా 1931లో [[హిందీ]] (అలం అరా), [[తెలుగు]] (భక్త ప్రహ్లాద), [[తమిళ]] (కాళిదాస)భాషలలో మూడు టాకీ చిత్రాలు విడుదల అయ్యాయి. వీటిలో తెలుగు, తమిళ చిత్రాల సారథి[[హెచ్.ఎమ్.రెడ్డి]]. [[సురభి నాటక సమాజం]] వారి జనప్రియమైన నాటకం ఆధారంగా నిర్మించబడిన [[భక్త ప్రహ్లాద]] తెలుగులో మొదటి సినిమాగా స్థానం సంపాదించుకొంది.
1931నుండి తెలుగు సినిమా ప్రేక్షకుల ఆదరణను చూరగొంటూ పురోగమిస్తున్నది.
 
1,83,929

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2058813" నుండి వెలికితీశారు