"తెలుగు సినిమా" కూర్పుల మధ్య తేడాలు

చి
[[తెలుగు సినిమాలు 2006|2006]] లో దాదాపు 245 చిత్రాలు విడుదలయ్యాయి. ఆ సంవత్సరానికి భారతదేశంలోనే ఈ సంఖ్య అత్యధికం.
 
[[తెలుగు సినిమాలు 2005|2005]] వ సంవత్సరములో సగటున వారానికి రెండు సినిమాలు విడుదల కాగా, 32 బిలియన్ రూపాయల టిక్కెట్టు అమ్మకాల ద్వారా 23 బిలియన్ రూపాయల (522 మిలియన్ [[అమెరికా]] డాలర్లు) వార్షిక ఆదాయం వచ్చిందని అంచనా. పెద్ద చిత్రాలు చాలా వరకు పండుగ సమయాలైన [[సంక్రాంతి]], [[ఉగాది]], దసరాలకు[[దసరా]]లకు లేదా వేసవి సెలవులకు విడుదల చేస్తారు.
 
[[తెలుగు సినిమాలు 2004|2004]] వ సంవత్సరములో ఒక్క సంక్రాంతి సమయంలోనే 150 కోట్లకు వ్యాపారం జరిగినట్టు అంచనా. ఇది బాలీవుడ్ పరిశ్రమ ఆ సంవత్సరంలో అర్జించినదానికన్నా ఎక్కువ. తెలుగు సినిమాకు సంబంధించిన కార్యక్రమాలను ప్రసారం చెయ్యడానికి ప్రత్యేకంగా మూడు [[టీవీ]] ఛానళ్ళు పైనే ఉన్నాయి.
 
టాలీవుడ్ బాక్సాఫీస్ వసూళ్ళ ట్రెండ్ కు సంబంధించిన చార్టు మిలియన్ రూపాయిలలో :
1,85,037

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2058814" నుండి వెలికితీశారు