పసుపులేటి కన్నాంబ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 41:
 
==బాల్యం, నటనా ప్రవేశం==
[[పశ్చిమ గోదావరి]] జిల్లా [[ఏలూరు]]లో [[1912]]లో జన్మించిన కన్నాంబ ఆనాటి నావెల్ నాటక సమాజంలో పదమూడు సంవత్సరాల వయస్సులో బాల పాత్రలు వేస్తూ తొలిసారిగా నాటక రంగ ప్రవేశం చేసింది. తన నాటకరంగానుభవంతో [[1935]]లో [[హరిశ్చంద్ర]] [[తెలుగు]] చలన చిత్రంలో ' చంద్రమతిగా అడుగు పెట్టింది. ఆ తర్వాత ద్రౌపదీ వస్త్రాపహరణంలో "[[ద్రౌపది]]"గా అధ్బుతంగా నటించి తెలుగు ప్రేక్షకుల మన్ననలను, ప్రశంసలను అందుకుంది.
 
==పేరు తెచ్చిన సినిమాలు, విశేషాలు==
"https://te.wikipedia.org/wiki/పసుపులేటి_కన్నాంబ" నుండి వెలికితీశారు