దాసరి రామతిలకం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
ఆమె నివాసస్థలం [[బెజవాడ]]. ఆమె తండ్రి [[ఆంధ్ర దేశం]]లో మృదంగ వాద్యమునందు ప్రసిద్ధిగాంచినవారిలో నొకరగు [[పువ్వుల పెంకటరత్నం]] గారు. స్వజాతీయుడగు పువ్వుల నారాయణగా వద్ద ఈమె సంగీతం నేర్చుకున్నది. సంగీతంలో కచ్చేరిచేయుటకు తగినంత జ్ఞానం సంపాదించింది. కొన్నిచోట్ల కచ్చేరీలు కూడా చేసి బహుమతులు పొంది ప్రశంసింపబడ్డది.
 
[[మైలవరం]] కంపెనీ మేనేజరుగారైన కీ శే కొమ్మూరు పట్టాభిరామయ్యగారు స్థాపించిన లక్ష్మీవిలాస సభ లోను, అనంతరం కపిలవాయి రామనాథశాస్త్రిగారి బాలభారతి నాట్యమండలియందును, చింతామణి, చిత్రాంగి, సత్యభామ, అహల్య, సొనిత్రి మొదలైన వేషాలు వేసింది. 1982 [[ననంబరునవంబరు]]లో [[కలకత్తా]] [[ఈస్టు ఇండియా]] కంపెనీవారిచే తయారుచేయబడిన [[తెలుగు]] సావిత్రి ట్రాకీ ఫిల్మునందు సావిత్రిపాత్ర ధరించి అఖండకీర్తి ప్రతిష్టలాంచినది. 1933 వూర్చిలో [[కలకత్తా]] మదన్ ఫిలింకింపెనీవారి [[తెలుగు]] చితామణి టాకీయందు చింతామణిపాత్ర ధరించినది.
 
==చిత్రమాలిక==
"https://te.wikipedia.org/wiki/దాసరి_రామతిలకం" నుండి వెలికితీశారు