బి.ఎల్.ఎస్.ప్రకాశరావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 34:
 
==వృత్తి మరియు పదవులు==
బోధన, పరిశోధనలను వృత్తిగా తీసికొని, [[అమెరికా]]లోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం (బెర్కిలీ), ఇల్లినాయ్ విశ్వవిద్యాలయం (అర్బానా), [[పర్డ్యూ విశ్వవిద్యాలయం]], విస్కాన్ సన్ విశ్వవిద్యాలయం (మాడిసన్), కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం (డేవిస్), అయోవా విశ్వవిద్యాలయం (అయోవా సిటీ) లలోనూ, కెనడాలోని[[కెనడా]]లోని [[మాంట్రియల్ విశ్వవిద్యాలయంలోనువిశ్వవిద్యాలయం]]లోను వివిధ బోధన పదవులను అధిష్టించి, సంభావ్యతావాదము, గణాంకశాస్త్రములలో ఉత్తమమైన పరిశోధనలను చేసి, తగిన గుర్తింపును పొందాడు. అతడి పరిశోధనలకు గుర్తింపుగా మిచిగన్ స్టేట్ విశ్వవిద్యాలయం విశిష్ట పూర్వవిద్యార్థిగా ప్రకాశరావును గౌరవించింది. భారతదేశములో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కాన్పూరు, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్, [[కొత్తఢిల్లీ]], ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్, కోల్ కత్తాలలో ఆచార్య పదవిని అధిష్టించడమే కాకుండా, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యుట్ [[కలకత్తా]]కు డైరక్టరుగా ఉండి, దానికి దిశానిర్దేశంచేశాడు.
 
==బిరుదులూ, పురస్కారాలు==