ఉలవలు: కూర్పుల మధ్య తేడాలు

4 బైట్లు చేర్చారు ,  5 సంవత్సరాల క్రితం
చి
ఉలవలు ([[లాటిన్]] ''Macrotyloma uniflorum'') [[నవధాన్యాలు|నవధాన్యాల]]లో ఒకటి.
==ఉలవలు , HorseGrams==
ఉలవలు:- Dolichos Uniflorus, Dolichos Biflorus. Eng. Horse gram. సం. కుళుత్ధ, తామ్రబీజ, హిం. కుల్తీ. ఇవి తెలుపు ఎరుపు, నలుపు రంగులుగల మూడు జాతులుగ నుండును. ఉలవలు నవధాన్యాలలో ఒకటి. లక్షణాలు * దట్టంగా అమరిన మృదువైన కేశాలతో తిరుగుడు తీగ ద్వారా ఎగబాకే గుల్మము. * అండాకారం నుండి విషమకోణ చతుర్బుజాకార పత్రకాలు గల త్రిదళయుత హస్తాకార సంయుక్త పత్రాలు. * సమూహాలుగా గాని ఏకాంతంగా గాని అమరి ఉన్న పసుపు రంగుతో కూడిన ఆకుపచ్చని పుష్పాలు. వీనిలో నలుపురంగు ఉలవలు ఎక్కువపనిజేయును. పై మూడు జాతులలో ఏజాతి ఉలవయొక్క కషాయము గాని లేక చూర్ణము గాని, వగరుగ, తీపిగ స్వాదుగనుండును. వేడిజేసి యార్చును; మిక్కిలి కాక జేయును, పైత్యము జేయును. [[వాతము]], పీనస, శ్వాస, మూలవ్యాధి, మూత్రకృఛ్రము, ఊపిరిగొట్టునొప్పి, మలబద్ధము వీనిని హరించును; కఫమును లేక శ్లేష్మమును కరిగించును అనగా నీరుజేయును; స్త్రీలు బహిష్టు కావడములోని లోపములను (menstural disorders)పోగొట్టును; ప్రసవ స్త్రీల మైలరక్తమును వెడలించును. గురదాల లోని రాతిని కరిగించును;
 
==ఆకలి బుట్టించును;==
2,16,613

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2059925" నుండి వెలికితీశారు