2,16,613
దిద్దుబాట్లు
Bhaskaranaidu (చర్చ | రచనలు) చి (→ప్రోటీన్ ఎక్కువ) |
Bhaskaranaidu (చర్చ | రచనలు) |
||
==మూత్రంలో చురుకు, మంట:==
ఒక కప్పు [[ఉలవచారు]]కి సమాన భాగం కొబ్బరి నీరు కలిపి తీసుకుంటుంటే మూత్రంలో మంట తగ్గుతుంది. మూత్రం జారీ అవుతుంది. [[మధుమేహం]]: మూత్రంలో చక్కెర కనిపిస్తున్నప్పుడు ఉలవల [[కషాయం]]లో [[వెంపరి]] (శరపుంఖ) చెట్టు చూర్ణాన్ని, సైంధవ లవణాన్ని కలిపి తీసుకుంటే లాభదాయకంగా ఉంటుంది. సెగగడ్డలు: ఉలవ ఆకులను మెత్తగా నూరి, కొద్దిగా పసుపుపొడి కలిపి పై పూత మందుగా రాస్తే చర్మంమీద తయారైన సెగ గడ్డలు పగిలి, నొప్పి, అసౌకర్యం తగ్గుతాయి. విరేచనాలు: ఒక టీ స్పూన్ ఉలవ ఆకురసానికి అరటి పండు కలిపి రోజుకు 2-3 పర్యాయాలు తీసుకుంటే విరేచనాలు నియంత్రణలోకి వస్తాయి. చర్మంమీద తయారయ్యే వాపు, నొప్పి, దురదలు: మొలలమీద ఉలవల ముద్దను లేపనం చేస్తే నొప్పి, వాపు, దురదలు తగ్గుతాయి. ముఖ చర్మం కాంతి లేకుండా తయారవటం: ఉలవల పిండిని ఫేస్ ప్యాక్‌గా ప్రయోగిస్తే చెక్కిలి, బుగ్గలు కాంతితో మెరుస్తాయి. తెల్లబట్ట (వైట్ డిశ్చార్జ్): ఉలవచెట్టు కట్టెతో తయారుచేసిన కషాయం తీసుకుంటే మహిళల్లో కనిపించే తెల్లబట్ట సమస్య తగ్గుతుంది. ప్రసవం పూర్తిగా జరగకపోతే : ప్రసవానంతరం
==గుండె జబ్బులు:==
|
దిద్దుబాట్లు