తెల్ల మద్ది: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2), గా → గా , ధృఢమై → దృఢమై, , → , (4), , → , (2) using AWB
పంక్తి 55:
==ఇతర ఉపయోగాలు==
ఈ పత్రితో ఉన్న ఇతర ఉపయోగాలు :
ముఖంపై మొటిమలు ఉన్న అమ్మాయిలు [[మద్ది]] చెట్టు బెరడు నుంచి చేసిన చూర్ణాన్ని తేనెలో కలిపి ముఖంపై మొటిమలు వచ్చే చోట రాసుకుంటే త్వరగా తగ్గుతాయి.
అర్జున బెరడు కషాయంతో కాలినగాయాలు, పుళ్లు తగ్గుతాయి.
అర్జున బెరడు చూర్ణాన్ని పాలతో కలిపి తీసుకుంటే వీర్యవర్థకం.
===ఆయుర్వేద ఔషధాలు===
అర్జునావిష్ట, అర్జునఘృతం. ఈ పత్రి ఉల్లేఖన ఆయుర్వేదంలో[[ఆయుర్వేదం]]లో ఉంది. ఇది కాలినగాయాలు, పుళ్లు, ఆస్టియో ప్లోరోసిస్ రోగాల నివారణకు ఉపయోగపడుతుంది.
 
==చిత్రమాలిక==
<gallery>
"https://te.wikipedia.org/wiki/తెల్ల_మద్ది" నుండి వెలికితీశారు