గోధుమ: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: జంను → జాన్ని , లొ → లో (3), రొజు → రోజు (3), ఆహరం → ఆహారం (2), యూ using AWB
పంక్తి 55:
* దూరమ్ (డ్యూరమ్) గోధుమ (Durum Wheat)
 
గరుకు ఎరుపు గోధుమ రకాలు మేలు రకం పిండి తయారీకి వాడతారు. ఇది బ్రెడ్, బన్ను తయారీకి అనుకూలమైనది. ఈ గోధుమలలో ప్రోటీన్ శాతం ఎక్కువ. శీతాకాల గరుకు ఎరుపు గోధుమ రకం అతి శీతల ప్రదేశాలలో ఎక్కువగా పండిస్తారు. మృదువైన ఎరుపు గోధుమతో వచ్చే పిండి కేకులు, ఇతర బేకరీ పదార్ధాల తయారీకి వినియోగిస్తారు. ఈ రకం గోధుమ అత్యధికంగా పండించబడుతోంది. ఇందులో ప్రోటీన్ శాతం తక్కువ. తెల్ల గోధుమలు ఆసియా దేశాలలో, [[అమెరికా]] రాష్ట్రాలలో పండిస్తున్నారు. ఈ గోధుమల పిండి కేకులు, సిరియల్స (breakfast cereals - అటుకులు) తయారీకి వాడతారు. దురమ్ (డ్యూరమ్) గోధుమలు అన్నిటికన్నా అత్యధిక ప్రోటీన్ శాతం కలిగి ఉన్నాయి. వీటి నుండి బంగారు వన్నె కల సేమెలీన్ తయారు చేయబడుతుంది. దీని నుంచే పాస్తాలు, సేమ్యా నూడిల్సు తయారు చేస్తారు. అత్యధికంగా ఉత్పత్తి గల దేశాలు ----పూర్వ సోవియట్ రష్యా, [[అమెరికా]], [[చైనా]], అత్యధిక ఉత్పాదకత గల దేశాలు ---[[బెల్జియం]], [[హాలెండ్]], [[ఇటలీ]], అమెరికా, ఇండియా.
 
==భారతదేశంలో గోధుమ--==
"https://te.wikipedia.org/wiki/గోధుమ" నుండి వెలికితీశారు