కలువ కుటుంబము: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → , కలవు. → ఉన్నాయి. using AWB
పంక్తి 16:
==కలువ==
{{main|కలువ}}
కలువ మొక్క ప్రతి చెరువులోను[[చెరువు]]లోను దొరువుల లోను పెరుగ గలదు గాని తామర మొక్క పెరుగ జాలదు. ఇవి రెండును అందమునకు ప్రసిద్ధి కెక్కినవి. కలువల లోను, దామరల లోను తెలుపు, ఎరుపు, నలుపు భేదములచే మూడు తెగల గలవు. కలువ కంటే దామరయే ఎక్కువ యందముగా నుండును. తామర పువ్వు విష్ణునాభి యందుండి యుత్పత్తియైన దనియు, లక్ష్మికి వాస యోగ్యమయిన గృహమనియు గాధలుండుట చే దాని యందు భక్తియు గలుగు చున్నది. కలువ సాయంత్ర మందును, దామర ప్రాతఃకాల మందును వికసించు ననుట కవి సమయముగాని యదార్థము గాదు. కలువ పువ్వు పెక్కు గదులు కలిగిన నొకఒక కాయనే కాచును. [[తామర]] వుప్పులో గదులన్నియు విడిపోయి పెక్కు కాయలు కాచును. వీని రెండింటికి నిదియే ముఖ్య భేదము.
 
ఎఱ్ఱ కలువల వువ్వుల రేకులు హృదయ రోగములను నరముల నీరసము బోగొట్టును. పువ్వుల ఱేకులు మరగ బెట్టి ఱేకులను నీళ్ళను గలిపి, ఒక గుడ్డలో వేసి పిండవలెను. ఈ వచ్చిన ద్రవములో పంచ దార వేసి తిరిగి సగమగు వరకును మరుగ బెట్టవలెను. ఇప్పుడు దానిని మందుగ బుచ్చుకొనవచ్చును.
"https://te.wikipedia.org/wiki/కలువ_కుటుంబము" నుండి వెలికితీశారు