అనుష్క మన్‌చందా: కూర్పుల మధ్య తేడాలు

చి →‎నేపధ్యము: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2), గా → గా using AWB
పంక్తి 21:
'''అనుష్క మన్‌చందా ''' ఒక భారతీయ గాయని. పలు ప్రైవేటు ఆల్బమ్స్ మరియు చిత్రాలలో పాడింది.
==నేపధ్యము==
1985 ఫిబ్రవరి 11 న ఢిల్లీలో[[ఢిల్లీ]]లో జన్మించింది. 2002 లో జరిగిన ఛానెల్ వి వారి [[పాప్‌స్టార్]] కార్యక్రమంలో విజేతగా నిలిచి అందరి దృష్టిని ఆకర్షించింది. తర్వాత కొంతమంది అమ్మాయిలతో కలిసి భారతదేశపు మొట్టమొదటి మహిళా పాప్ సమూహము '''వివా ''' ను స్థాపించింది. తర్వాత సహచరులతో తలెత్తిన అభిప్రాయభేదాల కారణంగా ఆ సమూహం నుండి బయటికి వచ్చి ఛానెల్ విలో కొంతకాలం [[వీడియో]] జాకీగా పనిచేసింది.
 
==పని చేసిన చిత్రాలు==
"https://te.wikipedia.org/wiki/అనుష్క_మన్‌చందా" నుండి వెలికితీశారు