భూమధ్య రేఖ: కూర్పుల మధ్య తేడాలు

చిరు సవరణలు
+ఉత్తరార్ధగోళం లింకు
ట్యాగు: 2017 source edit
పంక్తి 19:
[[దస్త్రం:Seasons.svg|కుడి|frame|<br>
Diagram of the seasons, depicting the situation at the December solstice. Regardless of the time of day (i.e. the [[భూమి|Earth]]'s rotation on its axis), the North Pole will be dark, and the South Pole will be illuminated; see also arctic winter. In addition to the density of incident light, the dissipation of light in the [[భూమి వాతావరణం|atmosphere]] is greater when it falls at a shallow angle.]]
భుమిపై ఋతువులు ఏర్పడడానికి సూర్యుని చుట్టూ భూపరిభ్రమణము, భూభ్రమణాక్షానికి భూపరిభ్రమణతలానికీ మధ్య ఉన్న కోణమూ కారణాలు. ఏడాది కాలంలో కక్ష్యలో భూమి స్థానాన్ని బట్టి, [[ఉత్తరార్ధగోళం|ఉత్తర]] దక్షిణార్థ[[దక్షిణార్ధగోళం|దక్షిణార్ధ]] గోళాలు సూర్యుని వైపుగాని, సూర్యుని నుండి దూరంగాగానీ వంగి ఉంటాయి. సూర్యుని వైపు తిరిగి ఉన్న భాగం అధిక సూర్యకాంతిని పొందుతుంది. ఆ సమయాంలో  అది వేసవి కాలంలో ఉన్నట్లు. అవతలి వైపు ఉన్న భాగం తక్కువ సూర్యకాంతిని పొందుతుంది. అది శీతాకాలంలో ఉంటుంది. (ఆయనం చూడండి).
 
[[విషువత్తు|విషువత్తులలో]] భూమి అక్షం సూర్యుని వైపు వంగి ఉండదు; అది సూర్యునికి లంబకోణంలో ఉంటుంది. దానర్థం, భూగోళం యావత్తూ పగలు రాత్రి సమయాలు సమానంగా ఉంటాయి. 
"https://te.wikipedia.org/wiki/భూమధ్య_రేఖ" నుండి వెలికితీశారు