దక్షిణార్ధగోళం: కూర్పుల మధ్య తేడాలు

"Southern Hemisphere" పేజీని అనువదించి సృష్టించారు
 
కొన్ని సవరణలు
పంక్తి 1:
[[దస్త్రం:Global_hemispheres.svg|thumb|పసుపు రంగులో దక్షిణార్ధగోళం - అంటార్కిటికాను చూపించలేదు]]
[[దస్త్రం:Apollo17WorldReversed.jpg|కుడి|thumb|A photo of Earth from Apollo 17 (Blue Marble) originally had the south pole at the top; however, it was turned upside-down to fit the traditional perspective]]
[[దస్త్రం:Southern_Hemisphere_LamAz.png|thumb|దక్షిణ ధ్రువం పై నుండి దక్షిణార్ధగోళం]]
[[దస్త్రం:Global_hemispheres.svg|కుడి|thumb|The Southern Hemisphere highlighted in yellow ([[అంటార్కిటికా|Antarctica]] not depicted)]]
భూమధ్యరేఖకు[[భూమధ్య రేఖ|భూమధ్యరేఖ]]<nowiki/>కు దక్షిణాన ఉన్న భూభాగమే '''దక్షిణార్ధగోళం'''. ఐదు ఖండాల భాగాలు<ref>{{cite web|url=http://www.worldatlas.com/aatlas/imageh.htm|title=Hemisphere Map|accessdate=13 June 2014|publisher=WorldAtlas}}</ref> (అంటార్కిటికా, ఆస్ట్రేలియా, దక్షిణ అమెరికాలో 90%, ఆఫ్రికాలో మూడోవంతు, ఆసియాలోని కొన్ని ద్వీపాలు) నాలుగు మహాసముద్రాలు ([[హిందూ మహాసముద్రం|హిందూ]][[అట్లాంటిక్ మహాసముద్రం|దక్షిణ అట్లాంటిక్]], [[దక్షిణ మహాసముద్రం|దక్షిణ మహా సముద్రం]], [[పసిఫిక్ మహాసముద్రం|దక్షిణ పసిఫిక్]]) [[ఓషియానియా]] లోని పసిఫిక్ దీవులు దక్షిణార్ధగోళంలోనే ఉన్నాయి. దీని భూభాగంలో 80.9% నీరు ఉంది.  ఉత్తరార్ధగోళంలో నీరు 60.7% దాకా ఉంది. భూమ్మీది మొత్తం నేలలో 32.7% దక్షిణార్ధగోళంలో ఉంది.<ref>{{cite book|url=https://books.google.cl/books?id=iVEWPg8vnxgC&pg=PA528&dq=southern+hemisphere+contains+%25+land&hl=es&sa=X&redir_esc=y#v=onepage&q=southern%20hemisphere%20contains%20%25%20land&f=false|title=Life on Earth: A - G.. 1|date=2002|publisher=ABC-CLIO|isbn=9781576072868|page=528|accessdate=8 September 2016}}</ref>
[[దస్త్రం:Southern_Hemisphere_LamAz.png|కుడి|thumb|The Southern Hemisphere from above the South Pole]]
భూమధ్యరేఖకు దక్షిణాన ఉన్న భూభాగమే దక్షిణార్ధగోళం. ఐదు ఖండాల భాగాలు<ref>{{cite web|url=http://www.worldatlas.com/aatlas/imageh.htm|title=Hemisphere Map|accessdate=13 June 2014|publisher=WorldAtlas}}</ref> (అంటార్కిటికా, ఆస్ట్రేలియా, దక్షిణ అమెరికాలో 90%, ఆఫ్రికాలో మూడోవంతు, ఆసియాలోని కొన్ని ద్వీపాలు) నాలుగు మహాసముద్రాలు (హిందూ, దక్షిణ అట్లాంటిక్, [[దక్షిణ మహాసముద్రం|దక్షిణ మహా సముద్రం]], దక్షిణ పసిఫిక్) [[ఓషియానియా]] లోని పసిఫిక్ దీవులు దక్షిణార్ధగోళంలోనే ఉన్నాయి. దీని భూభాగంలో 80.9% నీరు ఉంది.  ఉత్తరార్ధగోళంలో నీరు 60.7% దాకా ఉంది. భూమ్మీది మొత్తం నేలలో 32.7% దక్షిణార్ధగోళంలో ఉంది.<ref>{{cite book|url=https://books.google.cl/books?id=iVEWPg8vnxgC&pg=PA528&dq=southern+hemisphere+contains+%25+land&hl=es&sa=X&redir_esc=y#v=onepage&q=southern%20hemisphere%20contains%20%25%20land&f=false|title=Life on Earth: A - G.. 1|date=2002|publisher=ABC-CLIO|isbn=9781576072868|page=528|accessdate=8 September 2016}}</ref>
 
భూపరిభ్రమణ తలం నుండి భూమి అక్షం వంగి ఉన్న కారణంగా దక్షిణార్థగోళంలో వేసవికాలం డిసెంబరు నుండి మార్చి వరకు, శీతాకాలం జూన్ నుండి సెప్టెంబరు వరకూ ఉంటాయి. క్యాలెండరు సంవత్సరానికి, సెప్టెంబరు 22 / 23 తేదీన వసంత విషువత్తు కాగా, మార్చి 20 / 21 న శరద్ విషువత్తు తటస్థిస్తాయి. దక్షిణ ధ్రువం దక్షిణార్థగోళానికి మధ్యలో ఉంటుంది. 
 
== లక్షణాలు ==
దక్షిణార్థగోళంలోని శీతోష్ణస్థితులు అదే ఉత్తర అక్షాంశాల మధ్య ఉన్న ఉత్తరార్థగోళంలోని ప్రాంతాలతో పోలిస్తే  తక్కువ తీవ్ర్ంగాతీవ్రంగా ఉంటాయి. అయితే అంటార్కిటికాలో మాత్రం, ఆర్కిటిక్ కంటే చలి తీవ్ర్ంగాతీవ్రంగా ఉంటుంది. దీనికి కారణం, దక్షిణార్థగోళంలో నేల కంటే నీరు చాలా ఎక్కువ ఉంటుంది. నీరు ఆలస్యంగా వేడెక్కి ఆలస్యంగా చల్లారుతుంది.
 
[[దస్త్రం:AuroraAustralisDisplay.jpg|thumb|230x230px|న్యూజీలాండ్ లో కనిపించే అరోరా ఆస్ట్రాలిస్]]
== References ==
దక్షిణార్థగోళంలోని శీతోష్ణస్థితులు అదే అక్షాంశాల మధ్య ఉత్తరార్థగోళంలోని ప్రాంతాలతో పోలిస్తే  తక్కువ తీవ్ర్ంగా ఉంటాయి. అయితే అంటార్కిటికాలో మాత్రం, ఆర్కిటిక్ కంటే చలి తీవ్ర్ంగా ఉంటుంది. దీనికి కారణం, దక్షిణార్థగోళంలో నేల కంటే నీరు చాలా ఎక్కువ ఉంటుంది. నీరు ఆలస్యంగా వేడెక్కి ఆలస్యంగా చల్లారుతుంది.
[[దస్త్రం:Aurora_australis_panorama.jpg|ఎడమ|thumb|300x300px|Aurora australis appearing in the night sky of Swifts Creek, {{Convert|100|km|abbr=on}} north of Lakes Entrance, Victoria, [[ఆస్ట్రేలియా|Australia]]]]
[[దస్త్రం:AuroraAustralisDisplay.jpg|ఎడమ|thumb|300x300px|Aurora australis appearing from Stewart Island / Rakiura in the south of [[న్యూజీలాండ్|New Zealand]]]]
దక్షిణార్ధగోళంలో సూర్యుడు తూర్పు నుండి పశ్చిమానికి ఉత్తరం గుండా ప్రయణిస్తాడు.. మకరరేఖకు, భూమధ్య రేఖకూ మధ్య ప్రాంతంలో సూర్యుడు నడినెత్తినగానీ కొద్దిగా దక్షిణంగా గానీ ఉంటాడు. సూర్యుడి కారణంగా ఏర్పడిన నీడలు అపసవ్యదిశలో తిరుగుతూంటాయి. నీడగడియారంలో గంటలు అపసవ్యదిశలో పెరుగుతూంటాయి. మకరరేఖకు దక్షిణంగా ఉన్న ప్రాంతం నుండి [[సూర్య గ్రహణం|సూర్యగ్రహణాలను]] పరిశీలిస్తే, సూర్యుడి నేపథ్యంలో చంద్రుడు ఎడమ నుండి కుడికి కదులుతూ కనిపిస్తాడు. ఉత్తరార్ధగోళంలో కర్కట రేఖకు ఉత్తరాన ఉన్న ప్రాంతం నుండి చూస్తే, చంద్రుడు కుడి నుండి ఎడమకు కదులుతూ కనిపిస్తాడు.
 
కొరియోలిస్ దృగ్విషయం కారణంగా దక్షిణార్ధగోళంలో తుపానులు సవ్యదిశలో తిరుగుతూంటాయి.<ref>{{వెబ్ మూలము|url=http://oceanservice.noaa.gov/education/kits/currents/05currents1.html|title=Surface Ocean Currents|publisher=[[National Oceanic and Atmospheric Administration]]|accessdate=13 June 2014}}</ref>
 
దక్షిణార్ధగోళంలోని సమశీతోష్ణ ప్రాంతం దాదాపు పూర్తిగా సముద్రమే. ఈ ప్రాంతంలో ఉరుగ్వే, లెసోతో, స్వాజీల్యాండ్, న్యూజీలాండ్, చిలీలో చాలా భాగం, [[అర్జెంటీనా|అర్జంటైనా]], పరాగ్వేలో  కొంత భాగం,  [[బ్రెజిల్]][[నమీబియా]], [[బోత్సువానా]], [[మొజాంబిక్]], [[మడగాస్కర్]] ఉన్నాయి.
 
 
 
 
 
== జనాభా ==
దక్షిణార్థగోళంలో 80 కోట్ల మంది ప్రజలు నివసిస్తున్నారు. ఇది భూమ్మీది మొత్తం జనాభాలో 11% మాత్రమే. ఇక్కడ నేల చాలా తక్కువ ఉండడమే దీనికి కారణం.<ref>{{cite web|url=http://www.businessinsider.com/90-of-people-live-in-the-northern-hemisphere-2012-5|title=90% Of People Live In The Northern Hemisphere - Business Insider|date=4 May 2012|accessdate=10 November 2015|work=Business Insider}}</ref><ref>{{cite web|url=http://find.galegroup.com/gic/infomark.do?&contentSet=EBKS&idigest=fb720fd31d9036c1ed2d1f3a0500fcc2&type=retrieve&tabID=T001&prodId=GIC&docId=CX3403900089&source=gale&userGroupName=itsbtrial&version=1.0|title=GIC - Article|accessdate=10 November 2015|work=galegroup.com}}</ref>
 
=== ఖండాలు ===
== List of continents and countries ==
 
=== ఖండాలు ===
* [[ఆఫ్రికా]] (దాదాపు మూడోవంతు)
* [[అంటార్కిటికా]]
Line 37 ⟶ 27:
== మూలాలు ==
{{Reflist}}
[[వర్గం:భౌగోళికము]]
[[వర్గం:భూగోళ శాస్త్రము]]
"https://te.wikipedia.org/wiki/దక్షిణార్ధగోళం" నుండి వెలికితీశారు