ఏలూరిపాటి అనంతరామయ్య: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
ఆంధ్ర వ్యాసునిగా పేరొందినవారు '''ఏలూరిపాటి అనంతరామయ్య''' (1935 - 2002). తెలుగు సాహిత్యం, పురాణాల విషయాలలో అఖండ కృషి చేశారు.<ref>అనంతరామయ్య ఏలూరిపాటి, 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, మొదటి భాగం, పొట్టి శ్రీరాములు [[తెలుగు విశ్వవిద్యాలయం]], [[హైదరాబాద్]], 2005, పేజీ: 10.</ref>
 
[[దూరదర్శన్]] డి డి 8 లో "పద్యాల తో రణం" అనే తెలుగు పద్య కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.
ఆకాశవాణిలో[[ఆకాశవాణి]]లో మూడు దశాబ్దాలు పైబడి ప్రతి [[శ్రీరామనవమి]] నాడు శ్రీ భద్రాద్రి రామ కల్యాణ వైభోగ వ్యాఖ్యానం ప్రత్యక్షప్రసారరంలో శ్రోతలకు అందజేశారు.
 
వీరు క్రీ. శ. 2002 సంవత్సరంలో [[ఆషాఢ పూర్ణిమ]] రోజున పరమపదించారు.