"మీరా కుమార్" కూర్పుల మధ్య తేడాలు

చి
చి (clean up, replaced: భాజపా → భారతీయ జనతా పార్టీ using AWB)
ఈవిడ 1973 లో సివిల్ సర్వీసు పరీక్షలు రాసి [[m:en:Indian Foreign Service|ఇండియన్ ఫారిన్ సర్వీసు]] కు ఎంపికైంది. ఉద్యోగ రీత్యా అనేక దేశాలలో గడిపింది.
===రాజకీయ జీవితము===
1985 లో క్రియాశీల రాజకీయాలలో ప్రవేశించింది. ఉత్తరప్రదేశ్ లోని [[m:en:Bijnor|బిజ్నోర్]] నియోజకవర్గం నుండి రాజకీయ దిగ్గజాలైన [[రాం విలాస్ పాశ్వాన్]], [[మాయావతి]] లాంటి దళిత నేతలను ఓడించి ప్రజా ప్రతినిధిగా ఎన్నికైంది. ఢిల్లీ లోని [[m:en:Karol Bagh (Lok Sabha constituency)|కరోల్ బాగ్]] నియోజకవర్గానికి [[m:en:8th Lok Sabha|8వ]] మరియు 12వ లోక్‌సభలో ప్రాతినిధ్యం వహించింది . 1999లో భారతీయ జనతా పార్టీ ప్రభంజనంలో ఈవిడ ఓడిపోయింది. కానీ 2004 మరియు 2009 లలో తన తండ్రి గతంలో పోటీచేసిన [[బీహార్]] లోని [[m:en:Sasaram|ససారం]] నియోజకవర్గం నుండి రికార్డు స్థాయి విజయం సాధించింది.
 
2004 నుండి 2009 వరకు కాంగ్రెస్ ప్రభుత్వంలో సాంఘిక సంక్షేమ మరియు సాధికార మంత్రిగా పనిచేసింది. 2009లో కేంద్ర జలవనరుల మంత్రిగానూ కొద్దికాలం బాధ్యతలు నిర్వర్తించింది. ఈ పదవిలో ఉండగానే లోక్‌సభ సభాపతిగా ఎన్నుకోబడటంతో మంత్రి పదవికి రాజీనామా చేసి, భారత లోక్‌సభకు మొట్టమొదటి మహిళా సభాపతిగా బాచ్యతలు చేపట్టింది.
2,13,814

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2060305" నుండి వెలికితీశారు