అక్వారిజియా: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: శుద్ది → శుద్ధి, స్తాపన → స్థాపన using AWB
పంక్తి 51:
నీటిలో కలుస్తుంది.
==బంగారాన్ని కరగించడం==
ఆక్వారిజియా బంగారాన్ని కరగించు స్వభావాన్నికల్గి ఉంది.అక్వారిజియాలోని నైట్రిక్ ఆమ్లంలేదా హైడ్రోక్లోరిక్ ఆమ్లం విడిగా బంగారాన్ని కరగించలేవు. కాని 1:3 నిష్పత్తిలో తయారుచేసిన అక్వారిజియా బంగారాన్నికరిగించు లక్షణాన్ని కల్గిఉన్నదికల్గి ఉన్నది. నైట్రిక్ ఆమ్లం శక్తి వంతమైన ఆక్సికరణి. ఇది గుర్తించలేనంత స్వల్ప ప్రమాణంలో బంగారు లోహాన్ని కరగించడం వలన బంగారు అయాన్ (Au<sup>3+</sup>) లు ఏర్పడును. అక్వారిజియాలోని హైడ్రోక్లోరిక్ ఆమ్లం పుష్కలంగా [[క్లోరిన్]] అయాన్‌లను కల్గి ఉన్నందున, నైట్రిక్ ఆమ్లంలో కరిగిన బంగారు అయాన్లు క్లోరిన్ అయాన్ లతో కలిసి టెట్రాక్లోరోఅరేట్ (III) అయాన్‌లను ద్రవంలో ఏర్పరచును. ఇప్పుడు నైట్రిక్ [[ఆమ్లం]] మరికొంత బంగారు [[అణువు]]లను కరగించి, బంగారు అయాన్ (Au3+).లు ఏర్పడును, తిరిగి ఈ బంగారు అయాన్ లు హైడ్రోక్లోరిక్ ఆమ్లం లోని క్లోరిన్ అయాన్ లతో కలిసి టెట్రాక్లోరోఅరేట్ (III) అయాన్‌లను ద్రవంలో ఏర్పరచును<ref>{{citeweb|url=http://www.infoplease.com/encyclopedia/science/aqua-regia.html|title=aqua regia|publisher=infoplease.com|accessdate=05-04-2016}}</ref>.
:Au + 3 HNO<sub>3</sub> + 4 HCl [AuCl<sub>4</sub>]<sup>−</sup> + 3 [NO<sub>2</sub>] + [H<sub>3</sub>O]<sup>+</sup> + 2 H<sub>2</sub>O లేదా
:Au + HNO<sub>3</sub> + 4 HCl [AuCl<sub>4</sub>]<sup>−</sup> + [NO] + [H<sup>3</sup>O]<sup>+</sup> + H<sub>2</sub>O
ఆక్వారిజియాలో కేవలం బంగారం మాత్రమే కరిగి ఉన్నచో, అధికంగా ఉన్నఅక్వారిజియాను వేడి చేసి, టెట్రాక్లోరోఆరిక్ ఆమ్లాన్ని ఘనరూపంలో తయారు చేయవచ్చును. మిగిలిన్ ఉన్న నైట్రిక్ ఆమ్లాన్ని హైడ్రో క్లోరిక్ ఆమ్లంతో మరలామరలా వేడిచేసి తొలగించెదరు. టెట్రాక్లోరోఆరిక్ ఆమ్లాన్ని సల్ఫర్ డయాక్సైడ్, [[హైడ్రాజీన్]], [[ఆక్సాలిక్ ఆమ్లం]] లతో తగు విధంగాతో క్షయికరించడం వలన మూలకబంగారాన్ని పొందవచ్చును.
:2 AuCl<sup>−4</sup> (aq) + 3 SO<sub>2</sub>(g) + 6 H<sub>2</sub>O (l) → 2 Au (s) + 12 H+ (aq) + 3 SO<sub>2</sub><sup>−4</sup>(aq) + 8 Cl− (aq).
===ప్లాటినంను కరగించడం===
పంక్తి 62:
ఆక్సీకరణచెందిన ప్లాటినంఅయాన్ క్లోరైడ్ అయాన్‌లతో చర్య జరపడం వలన క్లోరోప్లాటినేట్ అయాన్ ఏర్పడును.
:Pt<sub>4+</sup> (aq) + 6 Cl<sup>−</sup> (aq) → PtCl<sub>6</sub><sup>−2</sup> (aq)
ప్రయోగాత్మక, పరిశీలన ఆధారాల ఆధారంగా ప్లాటినం మరియు అక్వారిజియా లమధ్య సంభవించు రసాయన చర్య బహు సంక్లిష్టమైన రసాయన చర్యగా గుర్తించారు. రసాయన చర్యలో ప్రాథమిక స్థాయిలో క్లోరో ప్లాటినియాస్ ఆమ్లం (H<sub>2</sub>PtCl<sub>4</sub>) మరియు నైట్రోసోప్లాటినిక్ క్లోరైడ్ ( (NO) <sub>2</sub>PtCl<sub>4</sub>) లు మిశ్రమంగా ఏర్పడును.నైట్రోసోప్లాటినిక్ క్లోరైడ్ ఘన ఉత్పాదితం. ఒకేసారిగా ప్లాటినాన్ని అక్వారిజియా ద్రవరాజంలో పూర్తిగా కరగించటం అసాధ్యం. పూర్తిగా ప్లాటినాన్ని ద్రవస్థితిలో పొందాలంటే పలుపర్యాయాలు గాఢ అక్వారిజియాతో ప్లాటినాన్నికరగించే ప్రక్రియను కొనసాగించాలి.
:2Pt (s) + 2HNO<sub>3</sub> (aq) + 8 HCl (aq) → (NO)<sub>2</sub>PtCl<sub>4</sub> (s) + H<sub>2</sub>PtCl<sub>4</sub> (aq) + 4 H<sub>2</sub>O (l)
:(NO)2PtCl<sub>4</sub> (s) + 2 HCl (aq) H2<sub>పాదాక్షర పాఠ్యం</sub>PtCl<sub>4</sub> (aq) + 2 NOCl (g)
పంక్తి 68:
:H<sub>2</sub>PtCl<sub>4</sub> (aq) + Cl<sub>2</sub> (g) → H<sub>2</sub>PtCl<sub>6</sub> (aq)
ప్లాటినియం ఘనపదార్థాలు అక్వారిజియాలో కరగుటవలన, ప్లాటినం ఖనిజంలోని అక్వారిజియాలో కరుగని ఇరీడియం, [[ఓస్మియం]]లను వేరుచేయవచ్చును.
ప్లాటినం సమూహానికి చెందిన లోహాలను అక్వారిజియాతో శుద్ధి చేయునపుడు, అక్వారిజియా ఆమ్లంలో కరుగు బంగారాన్ని ఐరన్ (II) క్లోరైడ్‌తో చర్య వలన అవక్షేపంగా వేరుచేయుదురు.వడబోతలో వచ్చిన హెక్సాక్లోరో ప్లాటినేట్| (IV) కు [[అమ్మోనియం క్లోరైడ్]]ను చేర్చి [[అమ్మోనియం హెక్సాక్లోరోప్లాటినేట్]]గా పరివర్తించెదరు. ఈ అమ్మోనియం [[లవణం]] అక్వారిజియాలో అద్రావణికావడం వలన, దీనిని వడబోత ద్వారా వేరుచేయుదురు. ఇలావేరు చేసిన హెక్సాక్లోరోప్లాటినేట్ ను మండించి/కాల్చి ప్లాటినం [[లోహం]]గా మార్చెదరు<ref>{{cite journal|first1 = L. B.|last1 = Hunt|last2 = Lever |first2= F. M.|journal = Platinum Metals Review|volume = 13|issue = 4|year = 1969|pages = 126–138|title = Platinum Metals: A Survey of Productive Resources to industrial Uses|url = http://www.platinummetalsreview.com/pdf/pmr-v13-i4-126-138.pdf}}</ref>.
:3 (NH<sub>4</sub>)<sub>2</sub>PtCl<sub>6</sub> → 3 Pt + 2 N<sub>2</sub> + 2 NH<sub>4</sub>Cl + 16 HCl
అవక్షేపింపబడని హెక్సాక్లోరోప్లాటినేట్‌ను మూలక [[జింకు]] ద్వారా క్షయికరించెదరు.
"https://te.wikipedia.org/wiki/అక్వారిజియా" నుండి వెలికితీశారు