అమ్మోనియం బైకార్బొనేట్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 69:
 
==రసాయన చర్యలు==
అమ్మోనియం బై కార్బోనేట్ నీటిలో కరుగు తుంది, నీటిలో కరగడం వలన క్షార ద్రవాన్ని ఏర్పరచును. ఇది ఎసిటోన్ మరియు ఆల్కహాల్ లలో కరుగదు. 36°Cకన్నా ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద అమ్మోనియం బై కార్బోనేట్ అమ్మోనియా, బొగ్గుపులుసు వాయువు మరియు నీరుగా వియోగం చెందును. వియోగ చర్య ఉష్ణ గ్రహాక (endothermic)ప్రక్రియ కావటం వలన నీటి యొక్క ఉష్ణోగ్రత తగ్గుతుంది.
:NH<sub>4</sub>HCO<sub>3</sub> → NH<sub>3</sub> + H<sub>2</sub>O + CO<sub>2</sub>.
ఆమ్లాలతో చర్య ఫలితంగా కార్బన్ డైఆక్సైడ్/బొగ్గుపులుసు వాయువు ఉత్పత్తిఅగును.