కత్తి పద్మారావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 33:
==హేతువాది==
 
పద్మరావు హేతువాది, [[హేతువాదం]] పత్రిక నడిపారు. తన కుమారునికి [[కులాంతర వివాహం]] (చేతన్-నళిని) చేశాడు. "ఏ మతంలోనైనా హేతువాదం ఉండాలి. [[సంస్కృతం]] చదువుకోబట్టే అంబేద్కర్, లోహియా ఉద్యమకారులయ్యారు. సంస్కృతంలో షట్దర్శనాలన్నీ హేతువాదమే చెబుతాయి" అని భావించాడు. ఈయన తను బ్రాహ్మణులను వ్యతిరేకించనని, బ్రాహ్మణవాదాన్ని వ్యతిరేకిస్తానను, ఎస్సీల్లో కూడా ఎదిగిన తర్వాత మిగిలిన వారిని తొక్కేసే బ్రాహ్మణవాదం ఉంది. దాన్నే వ్యతిరేకిస్తానని చెప్పుకున్నాడు.
 
పద్మారావు [[ప్రజారాజ్యం]] పార్టీలో చేరాడు.
"https://te.wikipedia.org/wiki/కత్తి_పద్మారావు" నుండి వెలికితీశారు