అమ్మోనియం సల్ఫేట్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 65:
అమ్మోనియం వాయువుతో సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని చర్య కావించడం వలన అమ్మోనియం సల్ఫేట్ ను ఉత్పత్తి చెయ్యుదురు. తరచుగా కోక్ బట్టిలలో నుండి వెలువడు/ఉత్పత్తి అగు అమ్మోనియా వాయువును సల్ఫ్యూరిక్ ఆమ్లంతో సంయోగపరచడం వలన అమ్మోనియం సల్ఫేట్ సమ్మేళనం ను తయారు చేయుదురు.
:2 NH<sub>3</sub> + H<sub>2</sub>SO<sub>4</sub> → (NH<sub>4</sub>)2SO<sub>4</sub>
జిప్సం (CaSO<sub>4</sub>•2H<sub>2</sub>O). ను ఉపయోగించి కూడా అమ్మోనియం సల్ఫేట్ ను ఉత్పత్తి చెయ్యవచ్చును. మెత్తని చూర్ణంగా చేసిన జిప్సంను అమ్మోనియం కార్బోనేట్ ద్రవానికి కలిపెదరు. కాల్షియం కార్బోనేట్ ఘన రూప అవక్షేపంగా వేరుపడగా ,అమ్మోనియం సల్ఫేట్ ద్రవముగా లభించును.
:(NH<sub>4</sub>)2CO<sub>3</sub> + CaSO<sub>4</sub> → (NH<sub>4</sub>)2SO<sub>4</sub> + CaCO<sub>3</sub>
అమ్మోనియం సల్ఫేట్ స్వాభావికంగా అతి అరుదుగా లభించే mascagnite ఖనిజంతో పాటు లభిస్తుంది.
 
==రసాయన చర్యలు==
అమ్మోనియం సల్ఫేట్ ను 250&nbsp;°C వరకు వేడి చేసిన ఇదిమొదట వియోగం చెందును.మొదట అమ్మోనియంబైసల్ఫేట్ ఏర్పడును. అధిక ఉష్ణోగ్రత వరకు వేడి చెయ్యడం వలన అమ్మోనియా,నత్రజని,సల్ఫర్ డైఆక్సైడ్ మరియునిరుగా వియోగం చెందును.
"https://te.wikipedia.org/wiki/అమ్మోనియం_సల్ఫేట్" నుండి వెలికితీశారు