అమ్మోనియం సల్ఫేట్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 70:
 
==రసాయన చర్యలు==
అమ్మోనియం సల్ఫేట్ ను 250 °C వరకు వేడి చేసిన ఇదిమొదట వియోగం చెందును. మొదట అమ్మోనియంబైసల్ఫేట్ ఏర్పడును. అధిక ఉష్ణోగ్రత వరకు వేడి చెయ్యడం వలన అమ్మోనియా, నత్రజని, సల్ఫర్ డైఆక్సైడ్ మరియునిరుగా వియోగం చెందును.
ఒక బలమైన ఆమ్లం(సల్ఫ్యూరిక ఆమ్లం, H<sub>2</sub>SO<sub>4</sub>)మరియు బలహీనమైన క్షారం (అమ్మోనియా వాయువు NH<sub>3</sub>,)లరసాయన చర్యవలన ఏర్పడిన అమ్మోనియం సల్ఫేట్ ద్రావణం ఆమ్ల తత్వం కలిగిఉండును. 0.1 మోలార్ అమ్మోనియం సల్ఫేట్ ద్రావణం యొక్క pHస్థాయి 5.5 ఉండును. అమ్మోనియం మోలార్ ద్రవాన్ని అంతే మోలార్ విలువ కలిగిన లోహ సల్ఫేట్ ద్రవాల తోకలిపినా ద్వి లవణానలను (అమ్మోనియంలోహ సల్ఫెట్లు) ఏర్పరచును.
 
==ఉపయోగాలు==
ప్రథమం గా అమ్మోనియం సల్ఫేట్ ను క్షార భూములలో/నేలలో ఎరువుగా /సత్తువ ఉపయోగిస్తారు.నేలలో ఈ సమ్మేళనం అమ్మోనియా ఆయానులను విడుదల చెయ్యడం వలన అల్ప ప్రమాణంలో అమ్లా న్ని జనింప చేసి,నేల యొక్క pH స్థాయిని తటస్థ పరుస్తుంది. అదే సమయంలో మొక్క ఎదుగుదలకు అవసరమైన నత్రజని ని కూడా అందిస్తుంది.ఈ సమ్మేళనాన్ని ఎరువుగా వాడటం లో ఉన్న ఇబ్బంది లేదా అనానుకూలత ఏమనగా,ఇది అమ్మోనియం నైట్రేట్ కన్న తక్కువ శాతం నత్రజని కలిగి ఉన్నది.
"https://te.wikipedia.org/wiki/అమ్మోనియం_సల్ఫేట్" నుండి వెలికితీశారు