"అసంతృప్త కొవ్వు ఆమ్లం" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
చి (Wikipedia python library)
చి
 
 
అసంతృప్త కొవ్వు ఆమ్లాలు వృక్ష, మరియు జంతు సంబంధిత నూనెలు మరియు కొవ్వులలో గ్లిజరాయిడ్/ గ్లిసెరైడ్ ల రూపములో వుండును. మూడు అణువుల ఫ్యాటి అమ్లాలు, ఒక అణువు[[గ్లిజరాల్| గ్లిసెరోల్ ]]సంయోగమ్ చెందటం వలన, ఒక [[అణువు]] ట్రై గ్లిసెరైడ్ మరియు మూడు అణువుల నీరు ఏర్పడును<ref>http://www.wisegeek.com/what-are-triglycerides.htm</ref> . ట్రైగ్లిసెరైడ్‌లు పరిసర ఉష్ణోగ్రత (ambient temparature) వద్ద ద్రవరూపములో వున్న నూనెలనియు (oils), ఘనరూపములో వున్న కొవ్వులనియు (fats) అందురు.[[ కొవ్వు ఆమ్లాలు]] కార్బొక్షిల్ గ్రూపుకు చెందిన మోనొకార్బొక్షిల్ ఆసిడ్‌లు. కొవ్వు ఆమ్లాలు సంతృప్త (saturated) మరియు అసంతృప్త (unsaturated) కొవ్వు ఆమ్లాలని రెండు రకాలు. సంతృప్త కొవ్వు ఆమ్లాల గురించి [[సంతృప్త కొవ్వు ఆమ్లాలు]] అనే శీర్షికలో వివరించడం జరిగినది.
నూనెలలో వుండే అసంతృప్త కొవ్వు ఆమ్లాలు సరిసంఖ్య (even number) కార్బనులను కలిగి వుండును. హైడ్రోకార్బను గొలుసులో సామాన్యముగా కొమ్మలు/శాఖలు (Branches) వుండవు.నూనెలోని అసంతృప్త కొవ్వు ఆమ్లాలు సిస్(cis)లేదా ట్రాన్స్(Trans)అమరికను కలిగివుండును<ref>http://www.diffen.com/difference/Cis_Fat_vs_Trans_Fat</ref>. నూనెలలోని అసంతృప్త కొవ్వు అమ్లాలు ఎక్కువగా సిస్ (cis) అమరిక కలిగి వుండును. అయితే వీటిని పలుమార్లు అధికఉష్ణోగ్రతలో వేడిచేసిన ట్రాన్స్ (Trans) కొవ్వు ఆమ్లాలుగా మారే అవకాశము వున్నది. నూనెలలో అధిక శాతములో 18 కార్బనులు వున్న అసంతృప్తకొవ్వు ఆమ్లాలలే వున్నవి.18 కార్బనులున్న అసంతృప్త కొవ్వు ఆమ్లాలలో ఒలిక్, లినొలిక్, మరియు లినొలెనిక్ కొవ్వు ఆమ్లాలు ముఖ్యమైనవి. ఒలిక్ ఆమ్లం ఒక ద్విబందం, లినొలిక్ ఆమ్లం రెండు ద్విబంధాలు, మరియు లినొలెనిక్ ఆమ్లం మూడు ద్విబంధాలు కలిగి వుండును. నూనెలలో 14-16 కార్బనులున్న అసంతృప్త కొవ్వు ఆమ్లాలు వున్నప్పటికి అవి సాధారణంగా 1-5% లోపు వుండును. బేసి సంఖ్య కార్బనులను కలిగివున్న అసంతృప్త కొవ్వు ఆమ్లాలు నూనెలలో గుర్తించినప్పటికి, అవి చాలా స్వల్ప ప్రమాణములో ఉన్నవి. వంటనూనెల (Cooking oils) లో1-3 ద్విబంధాలున్న అసంతృప్త కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా వున్నవి.4-7 ద్విబంధాలు కలిగి, 20-24 కార్బనులు కలిగివున్న అసంతృప్త కొవ్వు ఆమ్లాలను సముద్రజల (marine) కొవ్వులలో(fats) కన్పిస్తాయి. కొమ్మలను (Branches), బేసిసంఖ్యలో(odd number) కార్బనులను కలిగిన అసంతృప్త కొవ్వు ఆమ్లాలను బాక్టిరియా (Bacteria), స్పాంజీకలో (sponges) గుర్తించారు.
 
<center>[[Image:Isomers of oleic acid.png|300px|Comparison of the ''trans'' isomer (top) [[Elaidic acid]] and the ''cis''-isomer [[oleic acid]]]]</center>
''''సిస్ అమరిక(cis)'''':అసంతృప్త కొవ్వుఆమ్లంలోని,ద్విబంధం వద్దనున్నరెండు కార్బనులతో వున్న హైడ్రొజనులు రెండు ఒకేవైపునవున్నచో పరస్పరంఆకర్షింఛుకోవటంపరస్పరం ఆకర్షింఛుకోవటం వలన,కొవ్వుఆమ్లంయొక్క కొవ్వు ఆమ్లం యొక్క హైడ్రొకార్బను గొలుసులో చిన్న వంపు ఏర్పడును.దీనినే సిస్ అమరిక అందురు<ref> http://medical-dictionary.thefreedictionary.com/cis+fatty+acid</ref>.
 
''''ట్రాన్స్(Trans)'''':అసంతృప్త కొవ్వు ఆమ్లంలోని ద్విబంధం వద్ద నున్న కార్బనులతో సంయోగం చెందివున్న రెండు హైడ్రోజనులు వ్యతిరేక దిశలో వుండటం వలన వాటి మధ్య ఆకర్షణ తక్కువగా వుండటం వలన హైడ్రోకార్బను గొలుసులో ఎటువంటి వంపు ఎర్పడదు<ref>http://www.scientificpsychic.com/fitness/fattyacids.html</ref> .
=== ఏక ద్విబంధ అసంతృప్త కొవ్వు ఆమ్లాలు(mono unsaturated fatty acids) ===
 
ఏక ద్వింబంధ అసంతృప్త కొవ్వు ఆమ్లమనగా,కొవ్వు ఆమ్లం యొక్క కర్బనపు-[[ఉదజని]] శృంఖలంలో ఒకే ద్వింబంధం రెండు కార్బనుల మధ్య ఏర్పడి వుండటం<ref> http://www.heart.org/HEARTORG/GettingHealthy/FatsAndOils/Fats101/Monounsaturated-Fats_UCM_301460_Article.jsp</ref> ఏక ద్విబంధమున్న అసంతృప్త కొవ్వు ఆమ్లాలలో,సమాన కార్బనులున్న సంతృప్త కొవ్వు ఆమ్లం కన్న రెండు [[హైడ్రోజన్|హైడ్రోజను]] పరమాణువులు తక్కువగా వుండును.ఏక ద్విబంధ కొవ్వు ఆమ్లాలు 10 కన్న ఏక్కువ కార్బనులను కలిగి వుండును.16 కార్బనులు కలిగి ఏకద్విబంధమున్న పామిటొలిక్‌ ఆమ్లం(Pamitoleic), మరియు 18 కార్బనులుండి, ఏక ద్విబంధమున్న ఒలిక్‌ ఆమ్లం నూనెలలో అధికముగా వున్నవి.
 
ఎంపిరికల్‌ఫార్ముల:<big>C<sub>n</sub>H<sub>2n-2</sub>O<sub>2</sub></big>
'''CH(CH<sub>2</sub>)CH=CH(CH<sub>2</sub>)<sub>7</sub>COOH
 
12 కార్బనులను కలిగి,9వ కార్బనువద్ద ద్విబంధమున్న అసంతృప్త కొవ్వు ఆమ్లం. శాస్రీయ నామము 9-డొడెసెనొయిక్ ఆసిడ్ (9-Dodecenoic acid).ఇది వెన్నఫ్యాట్( (butter fat)లో తక్కువ ప్రమాణములో వున్నది. దీని ఐసోమర్ లిండెరికాసిడ్‌(4-dodecenoic)ను లిండరోల్ సిటబ ఫ్యాట్‌/కొవ్వు లో గుర్తించారు.
 
*అణుభారం:198.29<ref>http://pubchem.ncbi.nlm.nih.gov/summary/summary.cgi?sid=7849909&viewopt=PubChem</ref>
'''CH<sub>3</sub>(CH<sub>2</sub>)<sub>3</sub>CH=CH(CH<sub>2</sub>)<sub>7</sub>COOH'''
 
14 కార్బనులను కలిగి వుండి,9వ కార్బనువద్ద ద్విబంధమున్న అసంతృప్త కొవ్వు అమ్లం. శాస్త్రీయ నామము 9-టెట్రాడెసెనొయిక్‌ఆసిడ్టెట్రాడెసెనొయిక్‌ ఆసిడ్(9-tetra decenoic acid). ఈ ఆసిడ్‌ను సముద్రజలజీవుల కొవ్వులలో, మరియు వెన్నలో 1% వరకు వున్నట్లు గుర్తించారు.
 
{| class="wikitable"
'''CH<sub>3</sub>(CH<sub>2)</sub><sub>7</sub>CH=CH(CH<sub>2</sub>)<sub>7</sub>COOH'''
 
18 కార్బనులను కలిగి వుండి,9వకార్బనువద్ద ఒక ద్విబంధమున్న కొవ్వు ఆమ్లం ఇది. ఇది ఎక్కువగా సిస్ ఐసొమర్ రూపంలో నూనెలలో ఉన్నది. శాస్త్రీయనామము సిస్,9-అక్టడెసెనొయిక్‌ఆసిడ్ (cis,9-octade cenoic acid).అన్నిశాకనూనెలలో(vegetable oils),మరియు జంతుకొవ్వులలో (animal fats)తప్పనిసరిగా కన్పించె అసంతృప్త ఫ్యాటి ఆమ్లంలలో ఇది ఒకటి. దీనిని ఒమేగా-9 కొవ్వుఆమ్లమనికూడా అంటారు.
 
{| class="wikitable"
'''CH<sub>3</sub>(CH<sub>2</sub>)<sub>9</sub>CH=CH(CH<sub>2</sub>)<sub>7</sub>COOH'''
 
ఇది 20 కార్బనులను కలిగి,9 వ కార్బనువద్ద ఏక ద్విబంధమున్న అసంతృప్త కొవ్వు ఆమ్లం. శాస్త్రీయనామము: 9-ఎయికొసెనొయిక్‌ఆసిడ్ఎయికొసెనొయిక్‌ ఆసిడ్(9-eicosenoic acid)దీనిని సముద్ర జలచరజీవుల నూనెలలో 10% వరకు వున్నట్లు గుర్తించడం జరిగినది.11 వ కార్బను వద్ద ద్విబంధమున్న (ఐసోమరు) 11-ఎయికొసెనొయిక్ ఆసిడ్‌(11-eico senoic)ను జొజబ/[[హహొబ నూనె| హహోబ ఫ్యాట్]](jojaba))లో 65% వరకు,ఆవాల (mustard)నూనెలో 1-14% వున్నట్లు గుర్తించారు.తిమింగళ కొవ్వు తైలంలో, మరియు కొన్నిరకాల చేపలనూనెలో ఈ ఆమ్లంయొక్క ఉనికిని గుర్తించడం జరిగినది. <ref>http://www.merriam-webster.com/dictionary/gadoleic%20acid</ref>.
 
{| class="wikitable"
'''CH<sub>3</sub>(CH<sub>2</sub>)<sub>7</sub>CH=CH(CH<sub>2</sub>)<sub>11</sub>COOH'''
 
ఇది 22 కార్బనులను కలిగి,13వ కార్బను వద్ద ద్విబంధమున్నవున్న ,పొడవైన ఉదజని-కర్బనపు గొలుసును కలిగివున్న అసంతృప్త కొవ్వు ఆమ్లం. శాస్త్రీయనామము:13-డెకొసెనొయొక్‌ఆసిడ్(13-decosenoic).ఈ కొవ్వు ఆమ్లము "కృసిఫెరె"(crucif erae), మరియు "ట్రొపొలసియే"((tropolaceae)కుటుంబ మొక్కలకు చెందిన నూనెలలో అధిక మొత్తములో లభ్యము. ఆవాల నూనెలో(rape/ mustard)<ref>http://medical-dictionary.thefreedictionary.com/erucic+acid</ref> , మరియు "వాల్‌ప్లవరుసేడ్" నూనెలలో 35-45% వరకు వున్నది.
 
{| class="wikitable"
==బహుబంధ అసంతృప్తకొవ్వు ఆమ్లాలు(poly un saturated fatty acids)==
 
ఒకటి కన్న ఎక్కువగా ద్విబంధాలున్న కొవ్వు ఆమ్లాలను బహుబంధ అసంతృప్త కొవ్వు ఆమ్లాలు(poly unsaturated fatty acids)లని అందురు. బహుబంధ అసంతృప్త కొవ్వు ఆమ్లాలు నూనెలలో విసృతంగానే లబిస్తాయి.ఎక్కువగా 18కార్బనులున్న బహుబంధ కొవ్వు ఆమ్లాలున్నాయి. వీటిలో రెండు ద్విబంధాలున్న లినొలిక్(Linoleic) ఆమ్లం,మరియు మూడుద్విబంధాలున్న లినొలెనిక్(Linolenic)ఆమ్లం లు ముఖ్యమైనవి.యివి రెండు కూడా సిస్ అమరిక ఉన్న కొవ్వు ఆమ్లాలు.20-22 కార్బనులను కలిగి,4-5 ద్విబంధాలున్న కొవ్వు ఆమ్లాలు సముద్రజలజీవుల నూనెలలో లభ్యం.18కన్న తక్కువ కార్బనులను కలిగిన బహుబంధ కొవ్వు ఆమ్లాలు శాకనూనెలలో(vetable oils)అంతగా కన్పించవు.
 
'''బహుబంధాలున్నకొన్ని అసంతృప్త కొవ్వుఆమ్లాల పట్టిక'''
2,16,296

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2060552" నుండి వెలికితీశారు