మిరిస్టోలిక్ ఆమ్లం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 37:
 
==ఆమ్లం అణు సౌష్టవ నిర్మాణం-గుణగణాలు==
మిరిస్టోలిక్ 14 కార్బనులను కలిగివుండి,9 వ కార్బనువద్ద ద్విబంధాన్నికలిగివున్న ఒక అసంతృప్త కొవ్వుఆమ్లం. '''మిరిస్టేసియే''' కుటుంబానికి చెందిన మొక్కలగింజల నూనెలో మిరిస్టిక్ ఆమ్లం అధికంలో వుండటం వలన మిరిస్టిక్ అనేపేరు ఈ ఆమ్లాలకు ముందు పేరుగా స్థిరపడినది. మిరిస్టోలిక్ ఆమ్లం అనేపేరు వాడుక పేరు. శాస్త్రీయంగా చాలారకాలుగా పిలుస్తారు. మాములుగా పిలిచే పేరు సిస్, 9-టెట్రాడెసెనోయిక్ ఆసిడ్(9Z)-9-Tetradecenoic acid). దీనిని ఒమేగా(ω)-5 కొవ్వు ఆమ్లమనికూడా అంటారు. క్లుప్తంగా 14:1n-5 అనికూడా అనేదరు. అనగా 14 కార్బనులు ఉన్నాయి. ఒకద్విబంధమున్నది, అది 5 వ కార్బనువద్ద (మిథైల్(CH<sub>3</sub>) సమూహంనుండి కార్బనులను లెక్కించన) ద్విబంధము కలిగి వున్నదని తెలుపుచున్నది.
 
'''మిరిస్టోలిక్ ఆమ్లం ఇతర పేర్లు(ఆంగ్లంలో) '''
పంక్తి 81:
*క్షారాలతో చర్యవలన సబ్బులు ఏర్పడును.
*సంపూర్ణ ఉదజణీకరణ చెయ్యడం వలన మిరిస్టిక్ ఆమ్లం ఉత్పత్తి అగును.
 
==ఉపయోగాలు==
*సబ్బుల తయారిలో ఉపయోగించవచ్చును.
"https://te.wikipedia.org/wiki/మిరిస్టోలిక్_ఆమ్లం" నుండి వెలికితీశారు