"అసంతృప్త కొవ్వు ఆమ్లం" కూర్పుల మధ్య తేడాలు

చి
|ద్రవీభవన ఉష్ణోగ్ర్త||-5<sup>0</sup>C
|}
లినొలిక్‌ ఆమ్లం ను ఒమెగా-6 కొవ్వు ఆమ్లం అనికూడా అందురు.కొవ్వు ఆమ్లం హైడ్రోకార్బను గొలుసులోని చివరి మిధైల్(CH3) గ్రూప్‌లోని కార్బనును ఒమెగా()కార్బను అందురు.ఒమెగా కార్బను నుండి 6వ కార్బనువద్ద మొదటిద్విబంధం వున్నందువలన దీనిని ఒమెగా-6 కొవ్వు ఆమ్లం అనికూడా అందురు. లినొలిక్‌ఆసిడ్ అవశ్యకకొవ్వు ఆమ్లాలలో(essential fatty acid)ఒకటి<ref> http://www.chm.bris.ac.uk/motm/linoleic/linh.htm</ref> .లిన్‌సీడ్(linseed)ఆయిల్ లో ఈఆమ్లంను మొదటగా గుర్తించడం వలన ఈకొవ్వు ఆమ్లంకు లినొలిక్‌ ఆమ్లం అనేపేరు వచ్చినది. లినొలిక్‌ ఆమ్లం కుసుమ (safflower) నూనెలో 75%,ద్రాక్షవిత్తననూనెలో 73%,గసగసాల(poppy seed)నూనెలో 70%,పొద్దుతిరుగుడు (sun flower) నూనెలో68%, గోగు(hemp) నూనెలో 60%, [[ మొక్కజొన్న నూనె]] లో 59%,పత్తిగింజల నూనెలో 55% వరకు లినొలిక్ ఆమ్లం కలదు.మరియు సోయాబీన్ నూనె లో 51%,వాల్నట్(walnut)నూనెలో 50%, నువ్వులనూనె లో 45%, తవుడునూనె లో 35% , వేరుశనగ నూనెలో 32%,మరియు పామాయిల్ , లార్డ్, ఒలివ్ ఆయిల్‍లలో 10% వరకు లినొలిక్ ఆమ్లం వున్నది <ref>http://www.mstrust.org.uk/atoz/linoleic_acid.jsp</ref> .
 
====[[లినోలినిక్ ఆమ్లం]](Linolenic acid) ====
2,15,263

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2060565" నుండి వెలికితీశారు