వేమూరి రామకృష్ణారావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
గురు-శిష్యుల జంటలలో చెప్పుకోదగ్గ జంట బందరులో [[రఘుపతి వెంకటరత్నం నాయుడు]], వేమూరి రామకృష్ణారావు. తెలుగుదేశంలో ఆ నాటి అధ్యాపకులలో అగ్రగణ్యుడు వేమూరి రామకృష్ణారావు. ఆయన వైదుష్యం తెలుగుదేశమే కాదు, భారతదేశం అంతా పరిమళించింది. ఆయన ఆంగ్ల భాషా పాండిత్యం అసమాన్యం. కాకినాడ పిఠాపురం రాజా వారి కళాశాలలో ప్రిన్సుపాలుగా పని చేసేరు. కళాశాల యాజమాన్యం అనుచితమైన వత్తిడులు తెస్తే ఆ పదవిని తృణప్రాయంగా వదలి పెట్టేరాయన.