2,16,428
edits
Bhaskaranaidu (చర్చ | రచనలు) |
Bhaskaranaidu (చర్చ | రచనలు) |
||
==అసౌష్టవ కొవ్వుఆమ్లాలు==
మొక్కలలో వుండు కొవ్వు ఆమ్లాలు సాధారణంగా సరళ శృంఖల హైడ్రొకార్బను గొలుసును కల్గివుండి, ఒక చివర కార్బొక్షిల్ సమూహం (COOH)ను రెండోచివర మిథైల్(CH<sub>3</sub>) సమూహన్ని కలిగివుండి ఎటువంటి శాఖలను కలిగివుండవు. వంటనూనెలలోవున్న సంతృప్త, అసంతృప్త కొవ్వుఆమ్లాలు ఈ రకంనకు చెందినవే. అంతేకాదు ఈ కొవ్వు ఆమ్లాలన్ని సరిసంఖ్యలో కార్బనులను కలిగివుండును (ఉదా: 4,6,8,10,12,14,16,18,20,22,24). అసంతృప్త కొవ్వు ఆమ్లాలలో ద్విబంధాలు అసంధిగ్ధబంధాలను(non conjugated)కలిగివుండును.
'''అసంధిగ్ధబంధం'''అనగా రెండుద్విబం ధా ల మధ్య కనీసం 3కార్బనుల ఎడంవుండును.
[[File:Crocetin.png|thumb|center|350px|సందిగ్ధ ద్విబంధాలున్న ఒక కొవ్వు ఆమ్లం రెఖా చిత్రం]]
పై విధంగా కాకుండగా బేసి సంఖ్యలో కార్బనులున్న హైడ్రోకార్బను గొలుసును కలిగివున్న లేదా కొమ్మలు కలిగివున్నను, సంధిగ్ధ బంధాలనుకలిగివున్నను, లేదాహైడ్రోకార్బను గొలుసులో అధనంగా హైడ్రోక్సిల్, మిథైల్ సమూహలు,లేదా ఆరోమాటిక్ వలయాలున్న కొవ్వుఆమ్లాలను అసౌష్టవ కొవ్వుఆమ్లాలు(asymmetrical or unusual structure )అందురు.ఇలాంటి కొవ్వుఆమ్లాలను కొన్ని శాకనూనెలలో
<center><big>కొన్నిభిన్న సౌష్టవ కొవ్వుఆమ్లాలు</big></center>
|
edits