లారిక్ ఆమ్లం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నంకు → నానికి , లంను → లాన్ని (2), ఉష్ణొగ్రత → ఉష్ణోగ్రత, using AWB
పంక్తి 62:
|}
 
లారిక్‌ఆమ్లం అధికమొత్తంలో [[కొబ్బరినూనె]] మరియు [[పామ్‌కెర్నల్‌ నూనె]]లో వుండును <ref>{{citeweb|url=http://www.livestrong.com/article/436023-lauric-acids-benefits-for-the-body/|title=Lauric Acid's Benefits for the Body|publisher=livestrong.com|date=|accessdate=2.2.2015}}</ref>.ఈఆమ్లం లారెల్‌కుటుంబానికి (Laureceae) చెందిన లారెసియవిత్తనంలోలారెసియ విత్తనంలో (laurus nobilis) ఈ కొవ్వుఆమ్లాన్ని మొదటగా 1849లో మరిస్సొన్‌.ట్టి. గుర్తించడం వలన లారిక్‌ఆసిడనేలారిక్‌ ఆసిడనే పేరువచ్చింది. ఎక్కువకాలం పాడవ్వకుండ నిల్వవుండెగుణంకల్గివున్నది.పామెటిక్‌ మరియు స్టియరిక్‌ సంతృప్త ఆమ్లాల తరువాత ఎక్కువగా నూనెలలోవుండు సంతృప్త అమ్లం లారిక్‌ఆసిడ్.దాల్చినచెక్కనూనెలో కూడా 75-80% వరకు లారిక్‌ ఆమ్లం ఉంది. అంబెల్లిఫెర కుటుంబమొక్కలవిత్తననూనెలోకుటుంబమొక్కలవిత్తన నూనెలో కూడా ఈకొవ్వు ఆమ్లం వునికిని గుర్తించడం జరిగింది. కొబ్బరినూనె మరియు పామ్‌కెర్నల్‌నూనెలలో 45-60% వరకు ఉంది. తల్లిపాలలో (5.8%పాలలోని కొవ్వులో, ఆవుపాలలో2.2%, మరియు మేకపాలలో4.5% వరకు లారిక్‌ ఆమ్లం ఉంది. బాబాస్సు (Babassu) బట్టరులో కూడా 40-50% వరకు లారిక్‌ ఆమ్లంవున్నది. పోకచెక్క (Betel nut) లో9.0%, ఖర్జురపునట్‌లో 2-5%, వైల్డ్‌నట్‌మెగ్ (virola surinamensis) లో7-11.5%,
 
===ఉపయోగాలు===
లారిక్ ఆమ్లాన్ని వైరల్ ఇన్పెక్షను.ఫ్లూ, [[స్వైన్‌ఫ్లూ]], [[జలుబు]], వంటి వాటీకి చిక్సితలోఉపయోగిస్తారు. తల్లినుండి బిడ్దకుHIV రాకుండా నిరోధిస్తుంది.<ref>{{citeweb|url=http://www.webmd.com/vitamins-supplements/ingredientmono-1138-lauric%20acid.aspx?activeingredientid=1138&activeingredientname=lauric%20acid|title=LAURIC ACID OVERVIEW INFORMATION|publisher=webmd.com|date=|accessdate=02-03-2015}}</ref>
It is also used for preventing the transmission of HIV from mothers to children.
* లారిక్‌ ఆమ్లం [[వైరస్‌]]ల పైనున్న లిపిడ్ పొరలను కరగించి, నాశనంచెయ్యు శక్తివున్నట్లు గుర్తించారు. మనిలాలోని సాన్‌లాజారొ (san lazaro) వైద్యశాలలో HIV రోగులమీద కొబ్బరినూనెను, మోనొలారెల్‌ను ఉపయోగించి చూశారు. రోగులలో వైరసు ప్రభావత్రీవత తగ్గినట్లు గుర్తించారు. డా.మారి ఇనిగ్ (Dr.Mary eing) నిర్వహించిన పరిశోధనలోకూడా మోనొలారెలుకు యాంటి వైరల్, యాంటిబాక్టిరియల్, యాంటిఫంగల్ గుణాలున్నట్లు తెలినది. యాంటి భయాటిక్‌ గుణాలుకూడా ఉన్నాయి.
"https://te.wikipedia.org/wiki/లారిక్_ఆమ్లం" నుండి వెలికితీశారు