"స్టియరిక్ ఆమ్లం" కూర్పుల మధ్య తేడాలు

చి
చి
 
* జంతు కొవ్వులలో స్టియరిక్‌ ఆమ్లం ట్రైస్టియరిన్‌గా వుండును. అందుచే జంతుకొవ్వులను 'హైడ్రొలిసిస్' చెయ్యడం వలన స్టియరిన్‌ ఆమ్లం ఉత్పత్తి అగును. అయితే ఇందులో అల్పప్రమాణంలో ఇతర కొవ్వుఆమ్లాలు వుండును.
* స్టియరిక్‌ ఆమ్లం అధిక శాతంలో కలిగివున్న శాకకొవ్వుల నూనెలోని కొవ్వుఆమ్లాలను, హైడ్రొలిసిస్ ద్వారా కొవ్వు ఆమ్లాలుగా విడగొట్తి, కొవ్వుఆమ్లాలనుకొవ్వు ఆమ్లాలను [[అంశిక స్వేదనం]] (fractional distillation) చెయ్యడం ద్వారా స్టియరిక్‌ ఆమ్లాన్ని ఉత్పత్తి చెయ్యవచ్చును. నూనెలోని కొవ్వుఆమ్లాల కార్బనుల సంఖ్య తేడా 2 గా వుండటం వలన వాటి మరుగు ఊష్ణోగ్రతలో తేడా తగినంతగా వుండటం వలన అంశీక స్వేదనం వలన వేరు చెయ్యవచ్చును.
* సులభంగా స్టియరిక్‌ ఆమ్లాన్ని తయారుచేయు మరో పద్థతి '[[ఉదజనీకరణ]]' (hydrogenation). ఒలిక్‌ ఆమ్లమును సంపూర్ణ ఉదజనీకరణ (Total hydrogenation) చేయడం వలన ఒలిక్‌ ఆమ్లంలోని ద్విబంధం హైడ్రొజను సంయోగం వలన తొలగింపబడును. శుద్ధీచేసిన ఒలిక్‌ ఆమ్లంకు, నికెల్‌ కెటలిస్ట్ సమక్షంలో, వత్తిడిలో [[హైడ్రొజను]] కలిపిన, ఉదజనికరణ జరిగి ఒలిక్‌ ఆమ్లం స్టియరిక్‌ అమ్లంగా మారును.
* పారిశ్రామిక రంగంలో వంటకు వుపయుక్తం కాని శాకనూనెలను నూనెలను ఉదజనీకరణ చేసి తయారైన ఉదజనికృత కొవ్వు (hydrogenated fat) ను స్టియరిక్‌ ఆమ్లం పేరుతో అమ్మకం చేస్తారు. ఉదజనీకరణ వలన ఎర్పడిన స్టియరిక్‌ ఆమ్లం తెల్లగా, గట్టిగా ముద్దగా వుండును. దీనిని పౌడరుగా, లేదా ఫ్లేక్స్‌గా చేసి బస్తాలలో నింపెదరు.
 
2,16,613

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2060744" నుండి వెలికితీశారు