ఆక్టేన్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 99:
 
==గ్యాసోలిన్ లో ఈ పదం వాడుక==
'''ఆక్టేన్''' అనునది వ్యవహారికంగా "అక్టేన్ రేటింగ్"(అక్టేన్ యొక్క శాఖాయుత శృంఖలాలు గల సాదృశ్యాల యొక్క సామర్థానికి (ముఖ్యంగా ఐసో అక్టేన్) పేరు) లో సూక్ష్మరూపంగా ఉపయోగపడుతుంది. ప్రత్యేకించి "ఉన్నత ఆక్టేన్" యొక్క వ్యక్తీకరణలో ఉపయోగపడుతుందిఉపయోగ పడుతుంది. అయితే గ్యాసోలిన్ లోని ఆక్టేన్ యొక్క సాదృశ్యాలు కాని అనుఘటకాలు కూడా అధిక ఆక్టేన్ రేటింగ్ దోహదం చేస్తాయి. కానీ కొన్ని ఆక్టేన్ యొక్క ఐసోమెర్లు తగ్గిస్తుంది. ''n'' - ఆక్టేన్ తనకు తాను ఋణ ఆక్టేన్ రేటింగ్ కలిగియుంటుంది.
<ref>[http://www.eejitsguides.com/environment/fuel-octane-summary.html eejit's guides – Octane ratings explained]</ref>
 
"https://te.wikipedia.org/wiki/ఆక్టేన్" నుండి వెలికితీశారు